Gold and Silver rates:బంగారం - తగ్గట్లే..!!
ముంబై: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర మళ్లీ పెరిగింది. ఇది నామమాత్రమే. రెండు మూడు రోజులుగా పెరుగుదల బాట పట్టిన బంగారం ఇప్పటికే రికార్డు స్థాయి ధరకు చేరుకుంది. ఇవ్వాళ కూడా అదే ట్రెండ్ కనిపించింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరల క్రయ, విక్రయాల్లో 60 రూపాయల చొప్పున పైకి ఎగబాకింది.

చెన్నైలో..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 48,930 రూపాయలుగా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 53,380 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.48,260, 24 క్యారెట్లు-రూ.52,640, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.48,360, 24 క్యారెట్లు-రూ.52,760 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..
కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.48,260, 24 క్యారెట్లు-రూ.52,640లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.48,260, 24 క్యారెట్లు-రూ.52,640, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.48,260, 24 క్యారెట్లు-రూ.52,640 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.48,260, 24 క్యారెట్లు-రూ.52,640ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..
పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,240, 24 క్యారెట్లు-రూ.52,620ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.48,240, 24 క్యారెట్లు-రూ.52,620, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.48,260, 24 క్యారెట్లు-రూ.52,640 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.48,360, 24 క్యారెట్లు-రూ.52,760 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..
లక్నోలో 22 క్యారెట్లు-రూ.48,360, 24 క్యారెట్లు-రూ.52,760, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.48,930, 24 క్యారెట్లు-రూ.53,380 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.48,940, 24 క్యారెట్ల రేటు 53,380 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.48,260, 24 క్యారెట్లు-రూ.52,640 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్‌లో ఇలా..
పాట్నాలో 22 క్యారెట్లు-రూ.48,240, 24 క్యారెట్లు-రూ.52,620 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.48,240, 24 క్యారెట్లు-రూ.52,620, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.48,360, 24 క్యారెట్లు-రూ.52,760, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.48,260, 24 క్యారెట్లు-రూ.52,640 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..
భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.48,260, 24 క్యారెట్లు-రూ.52,640, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.48,260, 24 క్యారెట్లు-రూ.52,640, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.48,260, 24 క్యారెట్లు-రూ.52,640, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.48,240, 24 క్యారెట్లు-రూ.52,620, మైసూరులో 22 క్యారెట్లు-రూ.48,260, 24 క్యారెట్లు-రూ.52,640 రూపాయల మేర పలుకుతోంది.


Click it and Unblock the Notifications