ముంబై: బంగారం ధరలు ఇవ్వాళ స్థిరంగా ఉన్నాయి. శనివారం నాటి రేట్లే దేశీయ బులియన్ మార్కెట్‌లో రికార్డయ్యాయి. సోమవారం బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశాలు లేకపోలేదంటూ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. శ్రావణమాసం మొదలు కావడం.. బంగారం కొనుగోళ్లు ఊపందుకోనున్న నేపథ్యంలో బులియన్ మార్కెట్‌లో ఈ పెరుగుదల ఉండొచ్చని చెబుతున్నాయి.

చెన్నైలో..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 48,150 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52,530 రూపాయలుగా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.47,200, 24 క్యారెట్లు-రూ.51,490లుగా నమోదైంది. ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.47,350, 24 క్యారెట్లు-రూ.51,660, కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.47,200, 24 క్యారెట్లు-రూ.51,490లు పలుకుతోంది.

హైదరాబాద్‌లో..
బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.47,250, 24 క్యారెట్లు-రూ.51,540, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.47,200, 24 క్యారెట్లు-రూ.51,490, తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.47,200, 24 క్యారెట్లు-రూ.51,490ల మేర పలుకుతోంది. ఇక పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,230, 24 క్యారెట్లు-రూ.51,570ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.47,230, 24 క్యారెట్లు-రూ.51,570, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.47,250, 24 క్యారెట్లు-రూ.51,540లు ఉంటోంది.

విజయవాడలో..
జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.47,350, 24 క్యారెట్లు-రూ.51,660, లక్నోలో 22 క్యారెట్లు-రూ.47,350, 24 క్యారెట్లు-రూ.51,660, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.48,150, 24 క్యారెట్లు-రూ.52,530ల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.48,150, 24 క్యారెట్ల రేటు 52,530 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.47,200, 24 క్యారెట్లు-రూ.51,490, పాట్నాలో 22 క్యారెట్లు-రూ.47,230, 24 క్యారెట్లు-రూ.51,570లుగా రికార్డయింది.

విశాఖలో ఇలా..
నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.47,230, 24 క్యారెట్లు-రూ.51,570, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.47,350, 24 క్యారెట్లు-రూ.51,660, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.47,250, 24 క్యారెట్లు-రూ.51,540లుగా నమోదైంది. భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.47,200, 24 క్యారెట్లు-రూ.51,490, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.47,250, 24 క్యారెట్లు-రూ.51,540, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.47,200, 24 క్యారెట్లు-రూ.51,490, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.47,230, 24 క్యారెట్లు-రూ.51,570, మైసూరులో 22 క్యారెట్లు-రూ.47,250, 24 క్యారెట్లు-రూ.51,540ల మేర పలుకుతోంది.
More From GoodReturns

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు



Click it and Unblock the Notifications