ముంబై: బంగారం ధరల్లో పెరుగుదల కొనసాగుతోంది. ఇవ్వాళ కూడా వాటి ధరలు స్వల్పంగా పెరిగాయి. వచ్చే వారం ఎలా ఉండబోతోందనే సంకేతాలను పంపించినట్టయింది. మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. శ్రావణమాసం మొదలు కావడం.. బంగారం కొనుగోళ్లు ఊపందుకోనున్న నేపథ్యంలో బులియన్ మార్కెట్‌లో ఈ పెరుగుదల నెలకొంది.

చెన్నైలో..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 48,150 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52,530 రూపాయలుగా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.47,200, 24 క్యారెట్లు-రూ.51,490లుగా నమోదైంది. ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.47,350, 24 క్యారెట్లు-రూ.51,660, కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.47,200, 24 క్యారెట్లు-రూ.51,490లు పలుకుతోంది.

హైదరాబాద్‌లో..
బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.47,250, 24 క్యారెట్లు-రూ.51,540, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.47,200, 24 క్యారెట్లు-రూ.51,490, తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.47,200, 24 క్యారెట్లు-రూ.51,490ల మేర పలుకుతోంది. ఇక పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,230, 24 క్యారెట్లు-రూ.51,570ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.47,230, 24 క్యారెట్లు-రూ.51,570, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.47,250, 24 క్యారెట్లు-రూ.51,540లు ఉంటోంది.

విజయవాడలో..
జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.47,350, 24 క్యారెట్లు-రూ.51,660, లక్నోలో 22 క్యారెట్లు-రూ.47,350, 24 క్యారెట్లు-రూ.51,660, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.48,150, 24 క్యారెట్లు-రూ.52,530ల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.48,150, 24 క్యారెట్ల రేటు 52,530 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.47,200, 24 క్యారెట్లు-రూ.51,490, పాట్నాలో 22 క్యారెట్లు-రూ.47,230, 24 క్యారెట్లు-రూ.51,570లుగా రికార్డయింది.

విశాఖలో ఇలా..
నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.47,230, 24 క్యారెట్లు-రూ.51,570, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.47,350, 24 క్యారెట్లు-రూ.51,660, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.47,250, 24 క్యారెట్లు-రూ.51,540లుగా నమోదైంది. భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.47,200, 24 క్యారెట్లు-రూ.51,490, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.47,250, 24 క్యారెట్లు-రూ.51,540, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.47,200, 24 క్యారెట్లు-రూ.51,490, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.47,230, 24 క్యారెట్లు-రూ.51,570, మైసూరులో 22 క్యారెట్లు-రూ.47,250, 24 క్యారెట్లు-రూ.51,540ల మేర పలుకుతోంది.
More From GoodReturns

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications