పైపైకి ఎగబాకిన పసిడి ధర: ఒకేసారి అంతా..!
ముంబై: బంగారం ధరలు ఇవ్వాళ మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల ధరలో ఒక్కసారిగా 870 రూపాయల మేర పెరుగుదల కనిపించింది. ఫలితంగా 52 వేల రూపాయల మార్క్‌కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా హైజంప్ చేసింది. 800 రూపాయలు పెరిగింది. చెన్నై బులియన్ మార్కెట్‌లో ధర మరింత అధికం.

చెన్నైలో..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 47,670 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52,000 రూపాయలుగా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.47,100, 24 క్యారెట్లు-రూ.51,380లుగా నమోదైంది. ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.47,250, 24 క్యారెట్లు-రూ.51,550, కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.47,100, 24 క్యారెట్లు-రూ.51,380లు పలుకుతోంది.

హైదరాబాద్‌లో..
బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.47,150, 24 క్యారెట్లు-రూ.51,440, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.47,100, 24 క్యారెట్లు-రూ.51,380, తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.47,100, 24 క్యారెట్లు-రూ.51,380ల మేర పలుకుతోంది. ఇక పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,130, 24 క్యారెట్లు-రూ.51,410ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.47,130, 24 క్యారెట్లు-రూ.51,440, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.47,150, 24 క్యారెట్లు-రూ.51,440లు ఉంటోంది.

విజయవాడలో..
జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.47,250, 24 క్యారెట్లు-రూ.51,550, లక్నోలో 22 క్యారెట్లు-రూ.47,250, 24 క్యారెట్లు-రూ.51,550, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.47,670, 24 క్యారెట్లు-రూ.52,000ల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47,670, 24 క్యారెట్ల రేటు 52,000 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.47,100, 24 క్యారెట్లు-రూ.51,380, పాట్నాలో 22 క్యారెట్లు-రూ.47,130, 24 క్యారెట్లు-రూ.51,410లుగా రికార్డయింది.

విశాఖలో ఇలా..
నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.47,130, 24 క్యారెట్లు-రూ.51,410, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.47,250, 24 క్యారెట్లు-రూ.51,550, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.47,150, 24 క్యారెట్లు-రూ.51,440లుగా నమోదైంది. భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.47,100, 24 క్యారెట్లు-రూ.51,380, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.47,150, 24 క్యారెట్లు-రూ.51,440, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.47,100, 24 క్యారెట్లు-రూ.51,380, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.47,130, 24 క్యారెట్లు-రూ.51,410, మైసూరులో 22 క్యారెట్లు-రూ.47,150, 24 క్యారెట్లు-రూ.51,440ల మేర పలుకుతోంది.


Click it and Unblock the Notifications