ముంబై: బంగారం ధరలు ఇవ్వాళ అనూహ్యంగా తగ్గాయి. 10 గ్రాముల ధరలో 380 రూపాయల మేర తగ్గుదల కనిపించింది. ఫలితంగా నిన్నటి వరకు 51 వేల మార్క్‌ను దాటిన పసిడి రేటు క్షీణించింది. 22 క్యారెట్ల బంగారం ధరలోనూ ఈ క్షీణత నెలకొంది. 320 రూపాయల వరకు 22 క్యారెట్ల బంగారం ధర తగ్గింది. శ్రావణమాసం శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయంగా చెప్పుకోవచ్చు.

చెన్నైలో..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 47,280 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51,580 రూపాయలుగా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.46,580, 24 క్యారెట్లు-రూ.50,780లుగా నమోదైంది. ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.46,58, 24 క్యారెట్లు-రూ.50,780, కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.46,580, 24 క్యారెట్లు-రూ.50,780లు పలుకుతోంది.

హైదరాబాద్‌లో..
బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,500, 24 క్యారెట్లు-రూ.50,730, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,450, 24 క్యారెట్లు-రూ.50,680, తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.46,450, 24 క్యారెట్లు-రూ.50,680ల మేర పలుకుతోంది. ఇక పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,460, 24 క్యారెట్లు-రూ.50,690ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.46,460, 24 క్యారెట్లు-రూ.50,690, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,480, 24 క్యారెట్లు-రూ.50,780లు ఉంటోంది.

విజయవాడలో..
జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,600, 24 క్యారెట్లు-రూ.50,830, లక్నోలో 22 క్యారెట్లు-రూ.46,600, 24 క్యారెట్లు-రూ.50,830, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.47,350, 24 క్యారెట్లు-రూ.51,660ల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47,350, 24 క్యారెట్ల రేటు 51,660 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.46,450, 24 క్యారెట్లు-రూ.50,680, పాట్నాలో 22 క్యారెట్లు-రూ.46,460, 24 క్యారెట్లు-రూ.50,690లుగా రికార్డయింది.

విశాఖలో ఇలా..
నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,460, 24 క్యారెట్లు-రూ.50,690, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.46,600, 24 క్యారెట్లు-రూ.50,830, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.46,480, 24 క్యారెట్లు-రూ.50,780లుగా నమోదైంది. భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.46,450, 24 క్యారెట్లు-రూ.50,680, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,500, 24 క్యారెట్లు-రూ.50,730, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.46,450, 24 క్యారెట్లు-రూ.50,680, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.46,460, 24 క్యారెట్లు-రూ.50,690, మైసూరులో 22 క్యారెట్లు-రూ.46,500, 24 క్యారెట్లు-రూ.50,730ల మేర పలుకుతోంది.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!



Click it and Unblock the Notifications