పసిడి ధరలు పరుగులు తీయడానికి సిద్ధం
ముంబై: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. కొద్దిరోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి మళ్లీ పరుగులు పెడుతోంది. సోమవారంతో పోల్చుకుంటే ఇవ్వాళ చెన్నై బులియన్ మార్కెట్‌లో రేట్లల్లో పెరుగుదల కనిపించింది. దేశవ్యాప్తంగా అన్ని బులియన్ మార్కెట్లల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ వారంలో పసిడి రేటు మరింత పెరిగుతుందంటూ మార్కెట్ వర్గాల అంచనాలకు అనుగుణంగా ట్రేడింగ్ ఉంటోంది.

చెన్నైలో..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 47,200 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51,490 రూపాయలుగా నమోదైంది. ప్రస్తుతానికి చెన్నై, మధురై, కోయంబత్తూరు బులియన్ మార్కెట్లలో బంగారం ధర పెరిగింది. మిగిలిన చోట్ల సోమవారం నాటి రేట్లు కొనసాగుతున్నాయి. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160లుగా నమోదైంది. ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160, కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160లుగా పలుకుతోంది.

హైదరాబాద్‌లో..
బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,950, 24 క్యారెట్లు-రూ.50,210, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160, తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160ల మేర పలుకుతోంది. ఇక పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,930, 24 క్యారెట్లు-రూ.51,190ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.46,930, 24 క్యారెట్లు-రూ.51,190, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,940, 24 క్యారెట్లు-రూ.51,200లు ఉంటోంది.

విజయవాడలో..
జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.47,050, 24 క్యారెట్లు-రూ.51,190, లక్నోలో 22 క్యారెట్లు-రూ.47,050, 24 క్యారెట్లు-రూ.51,330, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.46,960, 24 క్యారెట్లు-రూ.51,230ల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.46,960, 24 క్యారెట్ల రేటు 51,230 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160, పాట్నాలో 22 క్యారెట్లు-రూ.46,930, 24 క్యారెట్లు-రూ.51,190లుగా రికార్డయింది.

విశాఖలో ఇలా..
నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,930, 24 క్యారెట్లు-రూ.51,190, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.47,050, 24 క్యారెట్లు-రూ.51,190, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.46,940, 24 క్యారెట్లు-రూ.51,200లుగా నమోదైంది. భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,950, 24 క్యారెట్లు-రూ.50,210 విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.46,930, 24 క్యారెట్లు-రూ.51,190, మైసూరులో 22 క్యారెట్లు-రూ.46,950, 24 క్యారెట్లు-రూ.51,210ల మేర పలుకుతోంది.


Click it and Unblock the Notifications