For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వారం ప్రారంభంలో బంగారం ధరలు ఇవీ: త్వరపడితేనే

|

ముంబై: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. కొద్దిరోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి మళ్లీ పరుగులు పెడుతోంది. ఈ వారం ప్రారంభంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. రేట్లల్లో మార్పు లేదు. ఆదివారం నాటి ధరలే ఇవ్వాళ బులియన్ మార్కెట్‌లో కనిపించాయి. దేశవ్యాప్తంగా అన్ని బులియన్ మార్కెట్లల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ వారంలో పసిడి రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయనేది మార్కెట్ వర్గాల విశ్లేషణ.

చెన్నైలో..

చెన్నైలో..

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 46,960 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51,230 రూపాయలుగా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160లుగా నమోదైంది. ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160, కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160లుగా పలుకుతోంది.

హైదరాబాద్‌లో..

హైదరాబాద్‌లో..

బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,950, 24 క్యారెట్లు-రూ.50,210, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160, తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160ల మేర పలుకుతోంది. ఇక పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,930, 24 క్యారెట్లు-రూ.51,190ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.46,930, 24 క్యారెట్లు-రూ.51,190, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,940, 24 క్యారెట్లు-రూ.51,200లు ఉంటోంది.

విజయవాడలో..

విజయవాడలో..

జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.47,050, 24 క్యారెట్లు-రూ.51,190, లక్నోలో 22 క్యారెట్లు-రూ.47,050, 24 క్యారెట్లు-రూ.51,330, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.46,960, 24 క్యారెట్లు-రూ.51,230ల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.46,960, 24 క్యారెట్ల రేటు 51,230 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160, పాట్నాలో 22 క్యారెట్లు-రూ.46,930, 24 క్యారెట్లు-రూ.51,190లుగా రికార్డయింది.

విశాఖలో ఇలా..

విశాఖలో ఇలా..

నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,930, 24 క్యారెట్లు-రూ.51,190, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.47,050, 24 క్యారెట్లు-రూ.51,190, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.46,940, 24 క్యారెట్లు-రూ.51,200లుగా నమోదైంది. భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,950, 24 క్యారెట్లు-రూ.50,210 విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.46,930, 24 క్యారెట్లు-రూ.51,190, మైసూరులో 22 క్యారెట్లు-రూ.46,950, 24 క్యారెట్లు-రూ.51,210ల మేర పలుకుతోంది.

English summary

వారం ప్రారంభంలో బంగారం ధరలు ఇవీ: త్వరపడితేనే | Gold price today on July 25, 2022 in bullion market: remain unchanged in the yellow rates

Gold price today on July 25, 2022 in bullion market: remain unchanged in the yellow rates.
Story first published: Monday, July 25, 2022, 10:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X