ముంబై: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. కొద్దిరోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి మళ్లీ పరుగులు పెడుతోంది. బంగారాన్ని కొనే పరిస్థితి చేయి దాటినట్టే. 10 గ్రాముల బంగారం ధర 51 వేల రూపాయలను దాటేసింది. దేశవ్యాప్తంగా అన్ని బులియన్ మార్కెట్లల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. శ్రావణమాసంలో శుభకార్యాల కోసం బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే వారి జేబుకు చిల్లు పడినట్టయింది.

చెన్నైలో..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 46,960 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51,230 రూపాయలుగా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160లుగా నమోదైంది. ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160, కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160లుగా పలుకుతోంది.

హైదరాబాద్‌లో..
బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,950, 24 క్యారెట్లు-రూ.50,210, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160, తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160ల మేర పలుకుతోంది. ఇక పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,930, 24 క్యారెట్లు-రూ.51,190ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.46,930, 24 క్యారెట్లు-రూ.51,190, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,940, 24 క్యారెట్లు-రూ.51,200లు ఉంటోంది.

విజయవాడలో..
జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.47,050, 24 క్యారెట్లు-రూ.51,190, లక్నోలో 22 క్యారెట్లు-రూ.47,050, 24 క్యారెట్లు-రూ.51,330, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.46,960, 24 క్యారెట్లు-రూ.51,230ల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.46,960, 24 క్యారెట్ల రేటు 51,230 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160, పాట్నాలో 22 క్యారెట్లు-రూ.46,930, 24 క్యారెట్లు-రూ.51,190లుగా రికార్డయింది.

విశాఖలో ఇలా..
నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,930, 24 క్యారెట్లు-రూ.51,190, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.47,050, 24 క్యారెట్లు-రూ.51,190, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.46,940, 24 క్యారెట్లు-రూ.51,200లుగా నమోదైంది. భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,950, 24 క్యారెట్లు-రూ.50,210 విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.46,900, 24 క్యారెట్లు-రూ.51,160, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.46,930, 24 క్యారెట్లు-రూ.51,190, మైసూరులో 22 క్యారెట్లు-రూ.46,950, 24 క్యారెట్లు-రూ.51,210ల మేర పలుకుతోంది.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications