పసిడి రేటు.. అర లక్షను దాటుతోందిగా: అక్కడ మాత్రమే అలా

ముంబై: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. కొద్దిరోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి మళ్లీ పరుగులు పెడుతోంది. 10 గ్రాముల బంగారం ధర 50,000 రూపాయలను దాటేస్తోంది. 24 క్యారెట్ల బంగారం ధరలో పెరుగుదల చోటు చేసుకుంది. 22 క్యారెట్ల బంగారు విలువ కూడా పెరిగింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 46,800 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51,050 రూపాయలుగా నమోదైంది.

ఆ బులియన్ మార్కెట్‌లోనే..

ఆ బులియన్ మార్కెట్‌లోనే..

చెన్నై, మధురై, కోయంబత్తూరు బులియన్ మార్కెట్‌లో మాత్రమే ఈ ట్రెండ్ కనిపించింది. ఈ మూడు చోట్లా 24 క్యారెట్ల బంగారం ధర 51,000ను దాటింది. మిగిలిన ప్రాంతాల్లో ఈ స్థాయి ధరలు ఉండట్లేదు. ఫర్వాలేదనిపిస్తోన్నాయి.

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.46,400, 24 క్యారెట్లు-రూ.50,620లుగా నమోదైంది.ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.46,400, 24 క్యారెట్లు-రూ.50,620, కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.46,400, 24 క్యారెట్లు-రూ.50,620లుగా పలుకుతోంది.

 హైదరాబాద్‌లో..

హైదరాబాద్‌లో..

బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,450, 24 క్యారెట్లు-రూ.50,620, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,400, 24 క్యారెట్లు-రూ.50,620, తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.46,400, 24 క్యారెట్లు-రూ.50,620ల మేర పలుకుతోంది. పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,420, 24 క్యారెట్లు-రూ.50,640ల మేర పలుకుతోంది.

వడోదరలో 22 క్యారెట్లు-రూ.46,420, 24 క్యారెట్లు-రూ.50,640, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,470, 24 క్యారెట్లు-రూ.50,690లు ఉంటోంది.

విజయవాడలో..

విజయవాడలో..

జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,550, 24 క్యారెట్లు-రూ.50,780, లక్నోలో 22 క్యారెట్లు-రూ.46,550, 24 క్యారెట్లు-రూ.50,780, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.46,800, 24 క్యారెట్లు-రూ.51,050ల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.46,800, 24 క్యారెట్ల రేటు 51,050 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.46,400, 24 క్యారెట్లు-రూ.50,620, పాట్నాలో 22 క్యారెట్లు-రూ.46,420, 24 క్యారెట్లు-రూ.50,640లుగా రికార్డయింది.

విశాఖలో ఇలా..

విశాఖలో ఇలా..

నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,420, 24 క్యారెట్లు-రూ.50,640, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.46,550, 24 క్యారెట్లు-రూ.50,780, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.46,470, 24 క్యారెట్లు-రూ.50,690లుగా నమోదైంది. భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.46,400, 24 క్యారెట్లు-రూ.50,620, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,450, 24 క్యారెట్లు-రూ.50,620 విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.46,400, 24 క్యారెట్లు-రూ.50,620, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.46,420, 24 క్యారెట్లు-రూ.50,640, మైసూరులో 22 క్యారెట్లు-రూ.46,450, 24 క్యారెట్లు-రూ.50,670ల మేర పలుకుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+