For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం కొనే సమయం మించిపోతోంది..!

|

ముంబై: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. కొద్దిరోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి మళ్లీ పరుగులు పెడుతోంది. రెండోరోజూ రేట్లు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధరలో పెరుగుదల చోటు చేసుకుంది. 22 క్యారెట్ల బంగారు విలువ కూడా పెరిగింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 46,680 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50,930 రూపాయలుగా నమోదైంది.

ముంబైలో..

ముంబైలో..

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.46,410, 24 క్యారెట్లు-రూ.50,630లుగా నమోదైంది. ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.46,410, 24 క్యారెట్లు-రూ.50,630, కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.46,410, 24 క్యారెట్లు-రూ.50,630, బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,460, 24 క్యారెట్లు-రూ.50,680, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,410, 24 క్యారెట్లు-రూ.50,630, తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.46,410, 24 క్యారెట్లు-రూ.50,630ల మేర పలుకుతోంది.

 గుజరాత్‌లో..

గుజరాత్‌లో..

పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,490, 24 క్యారెట్లు-రూ.50,710ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.46,490, 24 క్యారెట్లు-రూ.50,710, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,430, 24 క్యారెట్లు-రూ.50,660, జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,560, 24 క్యారెట్లు-రూ.50,780, లక్నోలో 22 క్యారెట్లు-రూ.46,560, 24 క్యారెట్లు-రూ.50,780, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.46,680, 24 క్యారెట్లు-రూ.50,930ల మేర ఉంటోంది.

విజయవాడలో..

విజయవాడలో..

మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.46,680, 24 క్యారెట్ల రేటు 50,930 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.46,410, 24 క్యారెట్లు-రూ.50,630, పాట్నాలో 22 క్యారెట్లు-రూ.46,490, 24 క్యారెట్లు-రూ.50,710, నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,490, 24 క్యారెట్లు-రూ.50,710, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.46,560, 24 క్యారెట్లు-రూ.50,780, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.46,430, 24 క్యారెట్లు-రూ.50,760లుగా నమోదైంది.

విశాఖ బులియన్ మార్కెట్‌లో..

విశాఖ బులియన్ మార్కెట్‌లో..

భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.46,410, 24 క్యారెట్లు-రూ.50,630, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,460, 24 క్యారెట్లు-రూ.50,680 విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.46,410, 24 క్యారెట్లు-రూ.50,630, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.46,490, 24 క్యారెట్లు-రూ.50,710, మైసూరులో 22 క్యారెట్లు-రూ.46,460, 24 క్యారెట్లు-రూ.50,680ల మేర పలుకుతోంది.

English summary

బంగారం కొనే సమయం మించిపోతోంది..! | Gold price today on July 21, 2022: Check Revised Rates of Yellow metal here

Gold price today on July 21, 2022: Check Revised Rates of Yellow metal here.
Story first published: Thursday, July 21, 2022, 9:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X