ముంబై: అంతర్జాతీయంగా చోటు చేసుకుంటోన్న పరిణామాలు.. దేశీయ బులియన్ మార్కెట్‌పై ఎప్పటికప్పుడు ప్రభావాన్ని చూపుతుంటాయి. దాని వల్ల బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటోంటాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం, రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలల తరబడి కొనసాగుతూ వస్తోన్న యుద్ధం వంటి పరిస్థితులు వాటి రేట్లను ప్రభావితం చేస్తోంటాయి. ఈ వారం బులియన్ మార్కెట్ ధరలు ఎలా ఉండొచ్చనే విషయం మీద అంచనాలు ఏర్పడ్డాయి.
ఇవ్వాళ బంగారం ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. వాటి రేట్లు స్థిరంగా ఉన్నాయి. కిందటివారం పసిడి రేట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గాయి. ఈ తగ్గుదల కొనసాగుతోంది. తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51,100కు చేరింది. ఈ స్థాయిలో ధరలు తగ్గడం వల్ల పలు నగరాల్లో కొనుగోళ్లు పెరిగాయి. హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాల బులియన్ మార్కెట్లల్లో భారీ ఎత్తున బంగారం కొనుగోళ్లు చోటు చేసుకున్నాయి.

22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.46,800గా ఉండగా.. 24 క్యారట్ల ధర 51,054 రూపాయలు. చెన్నైలో 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర 46,700 రూపాయలు కాగా 24 క్యారెట్లు 50,950 రూపాయలకు చేరింది. అహ్మదాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 51,100, బెంగళూరు-51,100, భువనేశ్వర్-51,054, చండీగఢ్-51,200, కోయంబత్తూరు-50,950 రూపాయలుగా నమోదైంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 51,054, జైపూర్-51,200, కోల్‌కత- 51,054, మధురై- 51,950, విజయవాడ- 51,054, విశాఖపట్నం-51,054, వడోదరలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51,150 రూపాయలుగా పలుకుతోంది. సూరత్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51,100, పుణె- 51,150, ఢిల్లీ- 51,210, తిరువనంతపురంలో 51,054, పుణెలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51,150 రూపాయలుగా నమోదైంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications