ముంబై: కొద్దిరోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఇవ్వాళ తగ్గింది. ఈ వారం రోజుల వ్యవధిలోనే అనూహ్యంగా రూ.800 నుంచి రూ.1,000 వరకు పెరిగింది పసిడి రేటు ఒకట్రెండు రోజులుగా స్థిరంగా కనిపించింది. ఇవ్వాళ తగ్గుముఖం పట్టింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 300, 24 క్యారెట్ల బంగారం 330 రూపాయల మేర క్షీణించింది.

చెన్నైలో..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 50,100 రూపాయలుగా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 54,650 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.49,300, 24 క్యారెట్లు-రూ.53,780, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.49,450, 24 క్యారెట్లు-రూ.53,930 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..
కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.49,300, 24 క్యారెట్లు-రూ.53,780లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.49,350, 24 క్యారెట్లు-రూ.53,830, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.49,300, 24 క్యారెట్లు-రూ.53,780 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.49,300, 24 క్యారెట్లు-రూ.53,780ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..
పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,300, 24 క్యారెట్లు-రూ.53,780ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.49,350, 24 క్యారెట్లు-రూ.53,830, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.49,350, 24 క్యారెట్లు-రూ.53,830 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.49,450, 24 క్యారెట్లు-రూ.53,930 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..
లక్నోలో 22 క్యారెట్లు-రూ.49,450, 24 క్యారెట్లు-రూ.53,930, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.50,100, 24 క్యారెట్లు-రూ.54,650 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.50,100, 24 క్యారెట్ల రేటు 54,650 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.49,300, 24 క్యారెట్లు-రూ.53,780 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్‌లో ఇలా..
పాట్నాలో 22 క్యారెట్లు-రూ.49,350, 24 క్యారెట్లు-రూ.53,830 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.49,300, 24 క్యారెట్లు-రూ.53,780, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.49,450, 24 క్యారెట్లు-రూ.53,930, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.49,350, 24 క్యారెట్లు-రూ.53,830 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..
భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.49,300, 24 క్యారెట్లు-రూ.53,780, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.49,350, 24 క్యారెట్లు-రూ.53,830, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.49,300, 24 క్యారెట్లు-రూ.53,780, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.49,330, 24 క్యారెట్లు-రూ.53,830, మైసూరులో 22 క్యారెట్లు-రూ.49,350, 24 క్యారెట్లు-రూ.53,830 రూపాయల మేర పలుకుతోంది.
More From GoodReturns

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications