Gold price: ప్రస్తుతానికి అక్కడే ఆగింది...!!
ముంబై: కొద్దిరోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఇవ్వాళ స్థిరంగా కనిపించింది. ఈ వారం రోజుల వ్యవధిలోనే అనూహ్యంగా రూ.800 నుంచి రూ.1,000 వరకు పెరిగింది పసిడి రేటు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలో పెద్దగా పెరగలేదు.
చెన్నైలో..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 50,160 రూపాయలుగా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 54,720 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.49,450, 24 క్యారెట్లు-రూ.53,950, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.49,600, 24 క్యారెట్లు-రూ.54,100 రూపాయలుగా నమోదయ్యాయి.
బెంగళూరులో..
కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.49,450, 24 క్యారెట్లు-రూ.53,950లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.49,500, 24 క్యారెట్లు-రూ.54,000, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.49,450, 24 క్యారెట్లు-రూ.53,950 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.49,450, 24 క్యారెట్లు-రూ.53,950ల మేర పలుకుతోంది.
ఇతర మార్కెట్లల్లో..
పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,450, 24 క్యారెట్లు-రూ.53,950ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.49,500, 24 క్యారెట్లు-రూ.54,000, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.49,500, 24 క్యారెట్లు-రూ.54,000 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.49,600, 24 క్యారెట్లు-రూ.54,100 రూపాయలు పలుకుతోంది.
విజయవాడలో..
లక్నోలో 22 క్యారెట్లు-రూ.49,600, 24 క్యారెట్లు-రూ.54,100, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.50,160, 24 క్యారెట్లు-రూ.54,720 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.50,160, 24 క్యారెట్ల రేటు 54,720 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.49,450, 24 క్యారెట్లు-రూ.53,950 రూపాయల మేర నమోదైంది.
సూరత్ మార్కెట్లో ఇలా..
పాట్నాలో 22 క్యారెట్లు-రూ.49,480, 24 క్యారెట్లు-రూ.53,980 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.49,450, 24 క్యారెట్లు-రూ.53,950, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.49,600, 24 క్యారెట్లు-రూ.54,100, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.49,500, 24 క్యారెట్లు-రూ.54,000 రూపాయలుగా నమోదైంది.
విశాఖపట్నంలో..
భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.49,450, 24 క్యారెట్లు-రూ.53,950, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.49,500, 24 క్యారెట్లు-రూ.54,000, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.49,450, 24 క్యారెట్లు-రూ.53,950, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.49,480, 24 క్యారెట్లు-రూ.52,910, మైసూరులో 22 క్యారెట్లు-రూ.49,500, 24 క్యారెట్లు-రూ.54,000 రూపాయల మేర పలుకుతోంది.