For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold price: పసిడి ధర పరుగులు - రూ.54 వేలకు టచ్...!!

|

ముంబై: బులియన్ మార్కెట్‌లో ఇవ్వాళ బంగారం ధర ఇవ్వాళ పెరిగింది. మొన్నటివరకు స్థిరంగా నిలిచిన పసిడి రేటు మంగళశారం తగ్గుముఖం పట్టింది గానీ.. మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌‌లో 22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం ధరలో 220 రూపాయల మేర పెరుగుదల కనిపించింది.

చెన్నైలో..

చెన్నైలో..

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 50,160 రూపాయలుగా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 54,720 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.49,450, 24 క్యారెట్లు-రూ.53,950, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.49,600, 24 క్యారెట్లు-రూ.54,100 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..

బెంగళూరులో..

కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.49,450, 24 క్యారెట్లు-రూ.53,950లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.49,500, 24 క్యారెట్లు-రూ.54,000, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.49,450, 24 క్యారెట్లు-రూ.53,950 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.49,450, 24 క్యారెట్లు-రూ.53,950ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..

ఇతర మార్కెట్లల్లో..

పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,450, 24 క్యారెట్లు-రూ.53,950ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.49,500, 24 క్యారెట్లు-రూ.54,000, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.49,500, 24 క్యారెట్లు-రూ.54,000 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.49,600, 24 క్యారెట్లు-రూ.54,100 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..

విజయవాడలో..

లక్నోలో 22 క్యారెట్లు-రూ.49,600, 24 క్యారెట్లు-రూ.54,100, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.50,160, 24 క్యారెట్లు-రూ.54,720 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.50,160, 24 క్యారెట్ల రేటు 54,720 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.49,450, 24 క్యారెట్లు-రూ.53,950 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్‌లో ఇలా..

సూరత్ మార్కెట్‌లో ఇలా..

పాట్నాలో 22 క్యారెట్లు-రూ.49,480, 24 క్యారెట్లు-రూ.53,980 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.49,450, 24 క్యారెట్లు-రూ.53,950, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.49,600, 24 క్యారెట్లు-రూ.54,100, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.49,500, 24 క్యారెట్లు-రూ.54,000 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..

విశాఖపట్నంలో..

భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.49,450, 24 క్యారెట్లు-రూ.53,950, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.49,500, 24 క్యారెట్లు-రూ.54,000, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.49,450, 24 క్యారెట్లు-రూ.53,950, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.49,480, 24 క్యారెట్లు-రూ.52,910, మైసూరులో 22 క్యారెట్లు-రూ.49,500, 24 క్యారెట్లు-రూ.54,000 రూపాయల మేర పలుకుతోంది.

English summary

Gold price: పసిడి ధర పరుగులు - రూ.54 వేలకు టచ్...!! | Gold price today on December 3, 2022: Check out for the rates of Yellow metal here for the day

Gold price today on December 3, 2022: Check out for the rates of Yellow metal here for the day.
Story first published: Saturday, December 3, 2022, 10:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X