ముంబై: కొద్దిరోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఇవ్వాళ తగ్గింది. ఈ వారం రోజుల వ్యవధిలోనే అనూహ్యంగా రూ.800 నుంచి రూ.1,000 వరకు పెరిగిన పసిడి రేటు ఒకట్రెండు రోజులుగా స్థిరంగా కనిపించింది. ఇవ్వాళ తగ్గుముఖం పట్టింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 300, 24 క్యారెట్ల బంగారం 350 రూపాయల మేర క్షీణించింది.

చెన్నైలో..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 50,650 రూపాయలుగా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 55,250 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.49,600, 24 క్యారెట్లు-రూ.54,110, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.49,750, 24 క్యారెట్లు-రూ.54,260 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..
కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.49,600, 24 క్యారెట్లు-రూ.54,110లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.49,650, 24 క్యారెట్లు-రూ.54,160, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.49,600, 24 క్యారెట్లు-రూ.54,110 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.49,600, 24 క్యారెట్లు-రూ.54,110ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..
పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,600, 24 క్యారెట్లు-రూ.54,110ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.49,650, 24 క్యారెట్లు-రూ.54,160, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.49,650, 24 క్యారెట్లు-రూ.54,160 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.49,750, 24 క్యారెట్లు-రూ.54,260 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..
లక్నోలో 22 క్యారెట్లు-రూ.49,750, 24 క్యారెట్లు-రూ.54,260, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.50,650, 24 క్యారెట్లు-రూ.55,250 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.50,650, 24 క్యారెట్ల రేటు 55,250 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.49,600, 24 క్యారెట్లు-రూ.54,110 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్‌లో ఇలా..
పాట్నాలో 22 క్యారెట్లు-రూ.49,650, 24 క్యారెట్లు-రూ.54,160 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.49,600, 24 క్యారెట్లు-రూ.54,110, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.49,750, 24 క్యారెట్లు-రూ.54,260, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.49,650, 24 క్యారెట్లు-రూ.54,160 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..
భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.49,600, 24 క్యారెట్లు-రూ.54,110, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.49,650, 24 క్యారెట్లు-రూ.54,610, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.49,600, 24 క్యారెట్లు-రూ.54,110, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.49,630, 24 క్యారెట్లు-రూ.54,140, మైసూరులో 22 క్యారెట్లు-రూ.49,650, 24 క్యారెట్లు-రూ.54,160 రూపాయల మేర పలుకుతోంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications