For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరల పెరుగుదలకు సడన్ బ్రేక్ అండ్ యూటర్న్..!!

|

ముంబై: బంగారం ధరలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొద్దిరోజులుగా పైపైకి ఎగబాకుతున్న పసిడి రేట్ల పెరుగుదలకు సడన్ బ్రేక్ పడింది. యూటర్న్ తీసుకుంది. వాటి రేట్లు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారం ధరలో స్వల్పంగా తగ్గింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో బంగారం 10 గ్రాముల ధర 52,000 రూపాయల దిగువకు చేరుకుంది.

మరింత తగ్గిన క్రూడాయిల్ ధరలు: ఆ కంపెనీలపై తొలగిన పెను భారం

చెన్నైలో..

చెన్నైలో..

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 48,450 రూపాయలకు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52,580 రూపాయలకు పడిపోయింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.47,550, 24 క్యారెట్లు-రూ.51,870, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.47,700, 24 క్యారెట్లు-రూ.52,030 రూపాయలుగా నమోదయ్యాయి.

 బెంగళూరులో..

బెంగళూరులో..

కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.47,550, 24 క్యారెట్లు-రూ.51,870లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.47,600, 24 క్యారెట్లు-రూ.51,930, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.47,550, 24 క్యారెట్లు-రూ.51,870 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.47,550, 24 క్యారెట్లు-రూ.51,870ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..

ఇతర మార్కెట్లల్లో..

పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,580, 24 క్యారెట్లు-రూ.51,900ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.47,580, 24 క్యారెట్లు-రూ.51,900, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.47,600, 24 క్యారెట్లు-రూ.51,930 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.47,700, 24 క్యారెట్లు-రూ.52,030 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..

విజయవాడలో..

లక్నోలో 22 క్యారెట్లు-రూ.47,700, 24 క్యారెట్లు-రూ.52,030, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.48,450, 24 క్యారెట్లు-రూ.52,850 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.48,450, 24 క్యారెట్ల రేటు 52,850 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.47,550, 24 క్యారెట్లు-రూ.51,870 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్‌లో ఇలా..

సూరత్ మార్కెట్‌లో ఇలా..

పాట్నాలో 22 క్యారెట్లు-రూ.47,580, 24 క్యారెట్లు-రూ.51,900 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.47,580, 24 క్యారెట్లు-రూ.51,900, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.47,700, 24 క్యారెట్లు-రూ.52,030, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.47,600, 24 క్యారెట్లు-రూ.51,930 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..

విశాఖపట్నంలో..

భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.47,550, 24 క్యారెట్లు-రూ.51,870, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.47,600, 24 క్యారెట్లు-రూ.51,930, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.47,550, 24 క్యారెట్లు-రూ.51,870, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.47,580, 24 క్యారెట్లు-రూ.51,900, మైసూరులో 22 క్యారెట్లు-రూ.47,600, 24 క్యారెట్లు-రూ.51,930 రూపాయల మేర పలుకుతోంది.

English summary

Gold price today on August 7, 2022: Yellow metal rates came down in Indian bullion market

Gold price today on August 7, 2022: Yellow metal rates came down in Indian bullion market
Story first published: Sunday, August 7, 2022, 10:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X