For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాబోయ్ బంగారం

|

ముంబై: బంగారం ధర భారీగా పెరిగింది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు దేశీయ బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతోన్నాయి. ఇవ్వాళ పసిడి రేట్లు మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధరలో 160 రూపాయల మేర పెరుగుదల కనిపించింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో బంగారం 10 గ్రాముల ధర 52,000 రూపాయలను దాటేసింది.

చెన్నైలో..

చెన్నైలో..

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 48,650 రూపాయలకు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 53,070 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.47,650, 24 క్యారెట్లు-రూ.51,980, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.47,800, 24 క్యారెట్లు-రూ.52,140 రూపాయలుగా నమోదయ్యాయి.

 బెంగళూరులో..

బెంగళూరులో..

కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.47,650, 24 క్యారెట్లు-రూ.51,980లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.47,700, 24 క్యారెట్లు-రూ.52,040, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.47,650, 24 క్యారెట్లు-రూ.51,980 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.47,650, 24 క్యారెట్లు-రూ.51,980ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..

ఇతర మార్కెట్లల్లో..

పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,680, 24 క్యారెట్లు-రూ.52,010ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.47,680, 24 క్యారెట్లు-రూ.52,010, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.47,700, 24 క్యారెట్లు-రూ.52,040 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.47,800, 24 క్యారెట్లు-రూ.52,140 రూపాయలు పలుకుతోంది.

 విజయవాడలో..

విజయవాడలో..

లక్నోలో 22 క్యారెట్లు-రూ.47,800, 24 క్యారెట్లు-రూ.52,140, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.48,650, 24 క్యారెట్లు-రూ.53,070 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.48,650, 24 క్యారెట్ల రేటు 53,070 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.47,650, 24 క్యారెట్లు-రూ.51,980 రూపాయల మేర నమోదైంది.

 సూరత్ మార్కెట్‌లో ఇలా..

సూరత్ మార్కెట్‌లో ఇలా..

పాట్నాలో 22 క్యారెట్లు-రూ.47,680, 24 క్యారెట్లు-రూ.52,010 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.47,680, 24 క్యారెట్లు-రూ.52,010, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.47,800, 24 క్యారెట్లు-రూ.52,140, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.47,700, 24 క్యారెట్లు-రూ.52,040 రూపాయలుగా నమోదైంది.

 విశాఖపట్నంలో..

విశాఖపట్నంలో..

భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.47,650, 24 క్యారెట్లు-రూ.51,980, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.47,700, 24 క్యారెట్లు-రూ.52,040, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.47,650, 24 క్యారెట్లు-రూ.51,980, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.47,680, 24 క్యారెట్లు-రూ.52,010, మైసూరులో 22 క్యారెట్లు-రూ.47,700, 24 క్యారెట్లు-రూ.52,040 రూపాయల మేర పలుకుతోంది.

English summary

బాబోయ్ బంగారం | Gold price today on August 5, 2022: Yellow metal price rise in Indian bullion market

Gold price today on August 5, 2022: Yellow metal price rise in Indian bullion market.
Story first published: Friday, August 5, 2022, 11:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X