బంగారం కొనడానికి మరో ఛాన్స్ లభించిందిగా..!

ముంబై: బంగారం ధరలో అప్ అండ్ డౌన్స్ కంటిన్యూ అవుతోన్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు దేశీయ బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. స్వల్పంగా పసిడి రేట్లు నామమాత్రంగా అంటే 16 రూపాయల మేర తగ్గాయి. ఒకరకంగ వాటి మార్కెట్ ఫ్లాట్‌గా ఉన్నట్లే. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో స్వల్పంగా డౌన్ అయ్యాయి.

 చెన్నైలో..

చెన్నైలో..

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 48,020 రూపాయలకు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52,390 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.47,150, 24 క్యారెట్లు-రూ.51,440, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.47,300, 24 క్యారెట్లు-రూ.51,600 రూపాయలుగా నమోదయ్యాయి.

 బెంగళూరులో..

బెంగళూరులో..

కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.47,150, 24 క్యారెట్లు-రూ.51,440లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.47,200, 24 క్యారెట్లు-రూ.51,490, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.47,150, 24 క్యారెట్లు-రూ.51,440 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.47,150, 24 క్యారెట్లు-రూ.51,440ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..

ఇతర మార్కెట్లల్లో..

పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,180, 24 క్యారెట్లు-రూ.51,470ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.47,180, 24 క్యారెట్లు-రూ.51,470, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.47,200, 24 క్యారెట్లు-రూ.51,490 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.47,300, 24 క్యారెట్లు-రూ.51,600 రూపాయలు పలుకుతోంది.

తమిళనాడులో..

తమిళనాడులో..

లక్నోలో 22 క్యారెట్లు-రూ.47,300, 24 క్యారెట్లు-రూ.51,600, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.48,020, 24 క్యారెట్లు-రూ.52,390ల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.48,020, 24 క్యారెట్ల రేటు 52,390 రూపాయలుగా నమోదైంది.

విజయవాడలో 22 క్యారెట్లు-రూ.47,150, 24 క్యారెట్లు-రూ.51,440 రూపాయల మేర నమోదైంది.

 సూరత్ మార్కెట్‌లో ఇలా..

సూరత్ మార్కెట్‌లో ఇలా..

పాట్నాలో 22 క్యారెట్లు-రూ.47,180, 24 క్యారెట్లు-రూ.51,470 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.47,180, 24 క్యారెట్లు-రూ.51,470, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.47,300, 24 క్యారెట్లు-రూ.51,600, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.47,200, 24 క్యారెట్లు-రూ.51,490 రూపాయలుగా నమోదైంది.

 విశాఖపట్నంలో..

విశాఖపట్నంలో..

భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.47,150, 24 క్యారెట్లు-రూ.51,440, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.47,200, 24 క్యారెట్లు-రూ.51,490, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.47,150, 24 క్యారెట్లు-రూ.51,440, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.47,180, 24 క్యారెట్లు-రూ.51,470, మైసూరులో 22 క్యారెట్లు-రూ.47,200, 24 క్యారెట్లు-రూ.51,490 రూపాయల మేర పలుకుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+