బంగారం..థమ్స్ అప్: గ్రాఫ్ పైపైకి
ముంబై: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇక పెరుగుదల బాట పట్టినట్టే. వాటి రేట్లల్లో భారీ కదలిక కనిపించింది. 10 గ్రాముల ధరలో 200 నుంచి 270 రూపాయల మేర తగ్గుదల కనిపించింది. ఇవ్వాళ్టి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధరలో 200, 24 క్యారెట్లల్లో 270 రూపాయల మేర పెరిగాయి.

చెన్నైలో..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 48,050 రూపాయలకు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52,420 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.47,250, 24 క్యారెట్లు-రూ.51,550, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.47,400, 24 క్యారెట్లు-రూ.52,710 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..
కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.47,250, 24 క్యారెట్లు-రూ.51,550లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.47,300, 24 క్యారెట్లు-రూ.51,600, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.47,250, 24 క్యారెట్లు-రూ.51,550 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.47,250, 24 క్యారెట్లు-రూ.51,550ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..
పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,280, 24 క్యారెట్లు-రూ.51,580ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.47,280, 24 క్యారెట్లు-రూ.51,580, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.47,300, 24 క్యారెట్లు-రూ.51,600 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.47,400, 24 క్యారెట్లు-రూ.51,710 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..
లక్నోలో 22 క్యారెట్లు-రూ.47,400, 24 క్యారెట్లు-రూ.51,710, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.48,050, 24 క్యారెట్లు-రూ.52,420 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.48,050, 24 క్యారెట్ల రేటు 52,420 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.47,250, 24 క్యారెట్లు-రూ.51,550 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్‌లో ఇలా..
పాట్నాలో 22 క్యారెట్లు-రూ.47,280, 24 క్యారెట్లు-రూ.51,580 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.47,280, 24 క్యారెట్లు-రూ.51,580, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.47,400, 24 క్యారెట్లు-రూ.51,710, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.47,300, 24 క్యారెట్లు-రూ.51,600 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..
భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.47,250, 24 క్యారెట్లు-రూ.51,550, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.47,300, 24 క్యారెట్లు-రూ.51,600, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.47,250, 24 క్యారెట్లు-రూ.51,550, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.47,280, 24 క్యారెట్లు-రూ.51,580, మైసూరులో 22 క్యారెట్లు-రూ.47,300, 24 క్యారెట్లు-రూ.51,600 రూపాయల మేర పలుకుతోంది.


Click it and Unblock the Notifications