ముంబై: బంగారం ధరలు ఇవ్వాళ కూడా తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర 90 నుంచి 100 రూపాయల మేర తగ్గింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో 10 గ్రాముల 22 క్యారెట్లు 90 రూపాయలు, 24 క్యారెట్ల పసిడి రేటులో 100 రూపాయల మేర తగ్గుదల కనిపించింది.

చెన్నైలో..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 48,220 రూపాయలకు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52,600 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.47,800, 24 క్యారెట్లు-రూ.52,150, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.47,950, 24 క్యారెట్లు-రూ.52,310 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..
కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.47,800, 24 క్యారెట్లు-రూ.52,150లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.47,850, 24 క్యారెట్లు-రూ.52,200, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.47,800, 24 క్యారెట్లు-రూ.52,150 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.47,800, 24 క్యారెట్లు-రూ.52,150ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..
పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,830, 24 క్యారెట్లు-రూ.52,180ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.47,830, 24 క్యారెట్లు-రూ.52,180, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.47,850, 24 క్యారెట్లు-రూ.52,200 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.47,950, 24 క్యారెట్లు-రూ.52,310 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..
లక్నోలో 22 క్యారెట్లు-రూ.47,950, 24 క్యారెట్లు-రూ.52,310, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.48,220, 24 క్యారెట్లు-రూ.52,310 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.48,220, 24 క్యారెట్ల రేటు 52,600 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.47,800, 24 క్యారెట్లు-రూ.52,150 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్‌లో ఇలా..
పాట్నాలో 22 క్యారెట్లు-రూ.47,830, 24 క్యారెట్లు-రూ.52,180 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.47,830, 24 క్యారెట్లు-రూ.52,180, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.47,950, 24 క్యారెట్లు-రూ.52,310, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.47,850, 24 క్యారెట్లు-రూ.52,200 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..
భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.47,850, 24 క్యారెట్లు-రూ.52,150, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.47,850, 24 క్యారెట్లు-రూ.52,200, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.47,800, 24 క్యారెట్లు-రూ.52,150, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.47,830, 24 క్యారెట్లు-రూ.52,180, మైసూరులో 22 క్యారెట్లు-రూ.47,850, 24 క్యారెట్లు-రూ.52,200 రూపాయల మేర పలుకుతోంది.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications