ముంబై: బంగారం ధరలు ఇవ్వాళ కూడా తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర 110 రూపాయల మేర తగ్గింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల పసిడి రేటులో 110 రూపాయల మేర తగ్గుదల కనిపించింది. ఈ వారం మొత్తంగా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.

చెన్నైలో..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 48,380 రూపాయలకు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52,770 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.47,900, 24 క్యారెట్లు-రూ.52,250, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.48,050, 24 క్యారెట్లు-రూ.52,400 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..
కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.47,900, 24 క్యారెట్లు-రూ.52,250లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.47,950, 24 క్యారెట్లు-రూ.52,310, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.47,900, 24 క్యారెట్లు-రూ.52,250 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.47,900, 24 క్యారెట్లు-రూ.52,250ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..
పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,930, 24 క్యారెట్లు-రూ.52,280ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.47,930, 24 క్యారెట్లు-రూ.52,280, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.47,950, 24 క్యారెట్లు-రూ.52,310 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.48,050, 24 క్యారెట్లు-రూ.52,400 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..
లక్నోలో 22 క్యారెట్లు-రూ.48,050, 24 క్యారెట్లు-రూ.52,400, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.48,380, 24 క్యారెట్లు-రూ.52,770 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.48,380, 24 క్యారెట్ల రేటు 52,770 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.47,900, 24 క్యారెట్లు-రూ.52,250 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్‌లో ఇలా..
పాట్నాలో 22 క్యారెట్లు-రూ.47,930, 24 క్యారెట్లు-రూ.52,280 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.47,930, 24 క్యారెట్లు-రూ.52,280, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.48,050, 24 క్యారెట్లు-రూ.52,400, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.47,950, 24 క్యారెట్లు-రూ.52,310 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..
భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.47,900, 24 క్యారెట్లు-రూ.52,250, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.48,950, 24 క్యారెట్లు-రూ.52,310, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.47,900, 24 క్యారెట్లు-రూ.52,250, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.47,930, 24 క్యారెట్లు-రూ.52,280, మైసూరులో 22 క్యారెట్లు-రూ.47,950, 24 క్యారెట్లు-రూ.52,310 రూపాయల మేర పలుకుతోంది.
More From GoodReturns

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications