ముంబై: బంగారం ధరలు అంచనాలకు అందట్లేదు. ఒక్కరోజు ఒక్కో ధర పలుకుతోంది. మొన్నటి వరకు కాస్త అందుబాటులో ఉన్న రేట్లు ఇవ్వాళ నెమ్మదించాయి. స్వల్పంగా తగ్గాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 150, 24 క్యారెట్లు 160 రూపాయల మేర తగ్గుదల కనిపించింది.

చెన్నైలో..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 48,760 రూపాయలకు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 53,190 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.48,000, 24 క్యారెట్లు-రూ.52,360, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.48,150, 24 క్యారెట్లు-రూ.52,530 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..
కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.48,000, 24 క్యారెట్లు-రూ.52,360లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.48,050, 24 క్యారెట్లు-రూ.52,420, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.48,000, 24 క్యారెట్లు-రూ.52,360 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.48,000, 24 క్యారెట్లు-రూ.52,360ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..
పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,030, 24 క్యారెట్లు-రూ.52,390ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.48,030, 24 క్యారెట్లు-రూ.52,390, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.48,050, 24 క్యారెట్లు-రూ.52,420 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.48,150, 24 క్యారెట్లు-రూ.52,530 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..
లక్నోలో 22 క్యారెట్లు-రూ.48,150, 24 క్యారెట్లు-రూ.52,530, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.48,760, 24 క్యారెట్లు-రూ.53,190 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.48,760, 24 క్యారెట్ల రేటు 53,190 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.48,000, 24 క్యారెట్లు-రూ.52,360 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్‌లో ఇలా..
పాట్నాలో 22 క్యారెట్లు-రూ.48,030, 24 క్యారెట్లు-రూ.52,390 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.48,030, 24 క్యారెట్లు-రూ.52,390, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.48,150, 24 క్యారెట్లు-రూ.52,530, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.48,050, 24 క్యారెట్లు-రూ.52,420 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..
భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.48,000, 24 క్యారెట్లు-రూ.52,360, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.48,050, 24 క్యారెట్లు-రూ.52,420, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.48,000, 24 క్యారెట్లు-రూ.52,320, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.48,030, 24 క్యారెట్లు-రూ.52,390, మైసూరులో 22 క్యారెట్లు-రూ.48,050, 24 క్యారెట్లు-రూ.52,420 రూపాయల మేర పలుకుతోంది.
More From GoodReturns

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications