For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంచనాలకు అందని బంగారం రేట్లు: రోజుకో ధర..కొనాలంటే కష్టమేగా

|

ముంబై: బంగారం ధరలు అంచనాలకు అందట్లేదు. ఒక్కరోజు ఒక్కో ధర పలుకుతోంది. మొన్నటి వరకు కాస్త అందుబాటులో ఉన్న రేట్లు ఇవ్వాళ నెమ్మదించాయనుకునే లోపే మళ్లీ పెరుగుదల బాట పడుతున్నాయి. ఇదే ట్రెండ్ ఇవ్వాళ కూడా కొనసాగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 450, 22 క్యారెట్లు 400 రూపాయల మేర పెరిగింది.

 చెన్నైలో..

చెన్నైలో..

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 49,140 రూపాయలకు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 53,610 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.48,150, 24 క్యారెట్లు-రూ.52,530, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.48,300, 24 క్యారెట్లు-రూ.52,690 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..

బెంగళూరులో..

కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.48,150, 24 క్యారెట్లు-రూ.52,530లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.48,200, 24 క్యారెట్లు-రూ.52,580, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.48,150, 24 క్యారెట్లు-రూ.52,530 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.48,150, 24 క్యారెట్లు-రూ.52,580ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..

ఇతర మార్కెట్లల్లో..

పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,180, 24 క్యారెట్లు-రూ.52,580ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.48,180, 24 క్యారెట్లు-రూ.52,580, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.48,200, 24 క్యారెట్లు-రూ.52,580 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.48,300, 24 క్యారెట్లు-రూ.52,690 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..

విజయవాడలో..

లక్నోలో 22 క్యారెట్లు-రూ.48,300, 24 క్యారెట్లు-రూ.52,690, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.49,140, 24 క్యారెట్లు-రూ.53,610 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.49,140, 24 క్యారెట్ల రేటు 53,610 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.48,180, 24 క్యారెట్లు-రూ.52,530 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్‌లో ఇలా..

సూరత్ మార్కెట్‌లో ఇలా..

పాట్నాలో 22 క్యారెట్లు-రూ.48,180, 24 క్యారెట్లు-రూ.52,580 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.48,180, 24 క్యారెట్లు-రూ.52,580, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.48,300, 24 క్యారెట్లు-రూ.52,690, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.48,200, 24 క్యారెట్లు-రూ.52,580 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..

విశాఖపట్నంలో..

భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.48,150, 24 క్యారెట్లు-రూ.52,530, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.48,200, 24 క్యారెట్లు-రూ.52,530, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.48,150, 24 క్యారెట్లు-రూ.52,530, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.48,180, 24 క్యారెట్లు-రూ.52,580, మైసూరులో 22 క్యారెట్లు-రూ.48,200, 24 క్యారెట్లు-రూ.52,580 రూపాయల మేర పలుకుతోంది.

English summary

అంచనాలకు అందని బంగారం రేట్లు: రోజుకో ధర..కొనాలంటే కష్టమేగా | Gold price today on August 14, 2022: rates of Yellow metal was slightly higher

Gold price today on August 14, 2022: rates of Yellow metal was slightly higher.
Story first published: Sunday, August 14, 2022, 11:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X