ముంబై: నిన్న, మొన్నటి వరకు స్థిరంగా కనిపించిన బంగారం ధరలు ఇవ్వాళ ఒక్కసారిగా పెరిగాయి. బులియన్ మార్కెట్ అంచనాలకు అనుగుణంగా భారీగా పెరిగాయి. మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. బుధవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్‌లో 10 గ్రాముల బంగారం ధరలో 400 రూపాయల మేర పెరుగుదల కనిపించింది.

చెన్నైలో..
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 49,000 రూపాయలకు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 53,450 రూపాయలకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.47,950, 24 క్యారెట్లు-రూ.52,310, ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.48,100, 24 క్యారెట్లు-రూ.52,470 రూపాయలుగా నమోదయ్యాయి.

బెంగళూరులో..
కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.47,950, 24 క్యారెట్లు-రూ.52,310లు పలుకుతోంది. బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.48,000, 24 క్యారెట్లు-రూ.52,360, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.47,950, 24 క్యారెట్లు-రూ.52,310 రూపాయలుగా నమోదైంది. తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.47,950, 24 క్యారెట్లు-రూ.52,310ల మేర పలుకుతోంది.

ఇతర మార్కెట్లల్లో..
పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,980, 24 క్యారెట్లు-రూ.52,360ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.47,980, 24 క్యారెట్లు-రూ.52,360, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.48,000, 24 క్యారెట్లు-రూ.52,360 రూపాయలుగా ఉంటోంది. జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.48,100, 24 క్యారెట్లు-రూ.52,470 రూపాయలు పలుకుతోంది.

విజయవాడలో..
లక్నోలో 22 క్యారెట్లు-రూ.48,100, 24 క్యారెట్లు-రూ.52,470, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.49,000, 24 క్యారెట్లు-రూ.53,470 రూపాయల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.49,000, 24 క్యారెట్ల రేటు 53,450 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.47,950, 24 క్యారెట్లు-రూ.52,310 రూపాయల మేర నమోదైంది.

సూరత్ మార్కెట్‌లో ఇలా..
పాట్నాలో 22 క్యారెట్లు-రూ.47,980, 24 క్యారెట్లు-రూ.52,360 రూపాయలుగా రికార్డయింది. నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.47,980, 24 క్యారెట్లు-రూ.52,360, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.48,100, 24 క్యారెట్లు-రూ.52,470, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.48,000, 24 క్యారెట్లు-రూ.52,360 రూపాయలుగా నమోదైంది.

విశాఖపట్నంలో..
భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.47,950, 24 క్యారెట్లు-రూ.52,310, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.48,600, 24 క్యారెట్లు-రూ.52,360, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.47,950, 24 క్యారెట్లు-రూ.52,310, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.47,980, 24 క్యారెట్లు-రూ.52,360, మైసూరులో 22 క్యారెట్లు-రూ.48,000, 24 క్యారెట్లు-రూ.52,360 రూపాయల మేర పలుకుతోంది.
More From GoodReturns

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications