For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెల మొదట్లో బంగారం రేట్లల్లో..: ఎందుకిలా?

|

ముంబై: కొత్త నెల మొదలైంది. సాధారణంగా 1వ తేదీ నుంచి పెట్రో, దాని అనుబంధ మార్కెట్లల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటుంటాయి. బులియన్ మార్కెట్ కూడా దీనికి భిన్నమేమీ కాదు. వాటి ధరల్లో అప్ అండ్ డౌన్స్ కనిపిస్తుంటాయి. ఇవ్వాళ మాత్రం వాటి రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఆదివారం నాటి రేట్లే దేశీయ బులియన్ మార్కెట్‌లో రికార్డయ్యాయి.

చెన్నైలో..

చెన్నైలో..

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 48,150 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 52,530 రూపాయలుగా నమోదైంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.47,200, 24 క్యారెట్లు-రూ.51,490లుగా నమోదైంది. ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.47,350, 24 క్యారెట్లు-రూ.51,660, కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.47,200, 24 క్యారెట్లు-రూ.51,490లు పలుకుతోంది.

హైదరాబాద్‌లో..

హైదరాబాద్‌లో..

బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.47,250, 24 క్యారెట్లు-రూ.51,540, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.47,200, 24 క్యారెట్లు-రూ.51,490, తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.47,200, 24 క్యారెట్లు-రూ.51,490ల మేర పలుకుతోంది. ఇక పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,230, 24 క్యారెట్లు-రూ.51,570ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.47,230, 24 క్యారెట్లు-రూ.51,570, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.47,250, 24 క్యారెట్లు-రూ.51,540లు ఉంటోంది.

విజయవాడలో..

విజయవాడలో..

జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.47,350, 24 క్యారెట్లు-రూ.51,660, లక్నోలో 22 క్యారెట్లు-రూ.47,350, 24 క్యారెట్లు-రూ.51,660, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.48,150, 24 క్యారెట్లు-రూ.52,530ల మేర ఉంటోంది. మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.48,150, 24 క్యారెట్ల రేటు 52,530 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.47,200, 24 క్యారెట్లు-రూ.51,490, పాట్నాలో 22 క్యారెట్లు-రూ.47,230, 24 క్యారెట్లు-రూ.51,570లుగా రికార్డయింది.

విశాఖలో ఇలా..

విశాఖలో ఇలా..

నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.47,230, 24 క్యారెట్లు-రూ.51,570, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.47,350, 24 క్యారెట్లు-రూ.51,660, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.47,250, 24 క్యారెట్లు-రూ.51,540లుగా నమోదైంది. భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.47,200, 24 క్యారెట్లు-రూ.51,490, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.47,250, 24 క్యారెట్లు-రూ.51,540, విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.47,200, 24 క్యారెట్లు-రూ.51,490, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.47,230, 24 క్యారెట్లు-రూ.51,570, మైసూరులో 22 క్యారెట్లు-రూ.47,250, 24 క్యారెట్లు-రూ.51,540ల మేర పలుకుతోంది.

English summary

నెల మొదట్లో బంగారం రేట్లల్లో..: ఎందుకిలా? | Gold price today on August 1, 2022 in bullion market: Check price here for in your city

Gold price today on August 1, 2022 in bullion market: Check price here for in your city.
Story first published: Monday, August 1, 2022, 10:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X