బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత మూడు సెషన్‌లలో దాదాపు రూ.3000 పెరిగిన పసిడి ధరలు నేడు రూ.400 తగ్గాయి. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సెషన్లో రూ.401 తగ్గి రూ.53,823 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.389 తగ్గి రూ.54,375 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో అల్ టైమ్ గరిష్టానికి పది డాలర్ల దూరంలోనే నిన్న కనిపించిన గోల్డ్ ఫ్యూచర్ నేడు మాత్రం భారీగా తగ్గింది. ఈ వార్త రాసే సమయానికి 21 డాలర్లు క్షీణించి 2022 వద్ద ట్రేడ్ అయింది.
సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం స్థిరంగా లేదా అతి స్వల్పంగా తగ్గింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.22 తగ్గి రూ.71,363 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.85 పెరిగి రూ.72,163 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.300 డాలర్లు క్షీణించి 26.595 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సెషన్లో రూ.54,000 దిగువకు వచ్చింది. ఇక సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం రూ.71,000కు పైనే ఉంది.

రష్యా - ఉక్రెయిన్ యుద్ధం దాదాపు ముగింపు దశకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. దీంతో గోల్డ్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా కదలాడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధరలు కూడా మెల్లిగా దిగి వస్తున్నాయి. ఉదయం సెషన్‌లో 130 డాలర్లు దాటిన బ్రెంట్ ఇప్పుడు 126 డాలర్లకు, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 122 డాలర్లకు తగ్గింది.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications