బంగారం ధరలు నేడు (అక్టోబర్ 15, శుక్రవారం) క్షీణించాయి. నేడు దసరా పర్వదినం సందర్భంగా దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX) క్లోజ్ ఉంటుంది.. అయితే అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్ మాత్రం కొనసాగుతోంది. నిన్న బంగారం ధరలు భారీగా పెరిగాయి. చివరి సెషన్‌లో 1797.90 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. 1800 డాలర్లకు సమీపంలో ముగిసింది. కానీ నేడు కామెక్స్‌లో దాదాపు 30 డాలర్ల మేర తగ్గింది. నేటి సాయంత్రం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 29.85 (1.66%) డాలర్లు తగ్గి 1,768.05 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.147
(-0.63%) డాలర్లు తగ్గి 23.330 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న రూ.21 క్షీణించి రూ.47895.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.28.00 క్షీణించి రూ.48051.00 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం పెరిగింది. డిసెంబర్ సిల్వర్ ప్యూచర్స్ రూ.683.00 పెరిగి రూ.63570.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.719.00 పెరిగి రూ.64079.00 వద్ద ముగిసింది.

బంగారం ఈ వారం భారీగా పెరిగింది. ఐదు నెలల్లో బంగారం ఓ వారంలో ఈ స్థాయిలో లాభపడటం ఇదే మొదటిసారి. అమెరికా డాలర్ క్షీణత, ట్రెజరీ యీల్డ్స్ అంశాలు బంగారం పెరుగుదలకు కారణమయ్యాయి. ప్రస్తుతం బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.8300 తక్కువగా ఉన్నాయి. బంగారం ధరలు ఇటీవల ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10,000, రూ.9000 కూడా తక్కువగా ఉన్నాయి. కానీ ఇటీవల మళ్లీ పెరిగాయి.
More From GoodReturns

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications