బంగారం ధరలు మంగళవారం(జూలై 27) స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు అతి స్వల్పంగా తగ్గాయి. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ ఉదయం ప్రారంభ సెషన్లో రూ.2.00 క్షీణించి రూ.47459.00 వద్ద, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47642.00 వద్ద ట్రేడ్ అయింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.121 క్షీణించి రూ.67,000 వద్ద, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.108.00 క్షీణించి రూ.68105.00 వద్ద ట్రేడ్ అయింది.
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ వారం రోజుల తర్వాత 1800 డాలర్ల దిగువకు వచ్చాయి. గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ప్రారంభ సెషన్లో 0.45(0.03%) డాలర్లు క్షీణించి 1,798.75 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.080 శాతం క్షీణించి 25.238 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

అమెరికా ఆర్థిక వ్యవస్థలో బలమైన రికవరీ కనిపిస్తోందని, అయితే ఉద్దీపన చర్యలు బంగారానికి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని, అందుకే బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, బంగారం డీలర్లు గతవారం ఔన్స్ పైన 6 డాలర్ల డిస్కౌంట్ ఇచ్చారు. అంతకుముందువారం 5 డాలర్లు కాగా, గతవారం పెరిగింది.
More From GoodReturns

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట



Click it and Unblock the Notifications