ముంబై: బంగారం, వెండి ధరలు నేడు ఉదయం పెరిగినప్పటికీ, సాయంత్రానికి ఆ పెరుగుదల తగ్గింది. ఉదయం దాదాపు రూ.100 వరకు పెరిగిన గోల్డ్ ఫ్యూచర్స్ సాయంత్రానికి రూ.35 పెరుగుదలతో ఉంది. వెండి ఉదయం రూ.400కు పైగా పెరగగా, సాయంత్రానికి రూ.125 స్థాయికి తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ఉదయం లాభాల్లో కనిపించిన గోల్డ్ ఫ్యూచర్స్ సాయంత్రానికి క్షీణించింది. వెండి స్వల్ప లాభాల్లో ఉన్నప్పటికీ, ఉదయం కంటే క్షీణించింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే గోల్డ్ ఫ్యూచర్స్ రూ.9300 తక్కువగా ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11,000 వరకు తక్కువగా ఉంది. బంగారం ధరలు నేడు రెండు నెలల కనిష్టం వద్ద ఉన్నాయి.

స్వల్పంగా పెరిగిన బంగారం ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సాయంత్రం సెషన్లో రూ.35.00 (0.07%) పెరిగి రూ.46905.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,948.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,213.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.46,835.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.67.00 (0.14%) పెరిగి రూ.47235.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,180.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,500.00 గరిష్టాన్ని, రూ.47,169.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి ధరలు రూ.500 జంప్
జూలై సిల్వర్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్లో రూ.125.00 (0.18%) పెరిగి రూ.67858.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,109.00 వద్ద ప్రారంభమై, రూ.68,499.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.67,756.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.191.00 (0.28%) పెరిగి రూ.68940.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,925.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,552.00 గరిష్టాన్ని, రూ.68,800.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 0.35 (0.02%) డాలర్లు పెరిగి 1,777.05 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,773.65 - 1,790.80 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. 0.028 (0.11%) డాలర్లు పెరిగి 26.078 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.968 - 26.380 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట



Click it and Unblock the Notifications