బంగారం ధర నేడు(జూలై 9, గురువారం) స్వల్పంగా పెరిగాయి. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం మరింత తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్ల పైకి చేరుకుంది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.22.00 (0.05%) పెరిగి రూ.47743.00 వద్ద, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.23.00 (0.05%) పెరిగి రూ.48059.00 వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ నేడు రూ.47,890 వద్ద గరిష్టాన్ని తాకింది.
సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్‌లో రూ.267.00 (0.39%) క్షీణించి రూ.68695.00 వద్ద, డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.264.00 (0.38%) తగ్గి రూ.69993.00 వద్ద ట్రేడ్ అయింది. ఈ వారం ప్రారంభంలో రూ.70,000 పైన ఉన్న సిల్వర్, ఇప్పుడు రూ.68,700 దిగువకు వచ్చింది.

ఇక, అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్లను క్రాస్ చేసింది. ఉదయం సెషన్లో 0.10 (0.01%) డాలర్లు ఎగిసి 1800.10 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.085 (0.33%) శాతం క్షీణించి 25.907 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications