ముంబై: బంగారం ధరలు ఈ వారం క్షీణించాయి. ఈ వారంలో పసిడి రూ.100కు పైగా లేదా 0.24 శాతం మేర క్షీణించింది. వారంలోని ఐదు సెషన్లలో మూడు సెషన్లలో ధరలు తగ్గాయి. ఇక రిటైల్ మార్కెట్లో శుక్రవారం రూ.49,327 వద్ద క్లోజ్ అయ్యాయి. వారంలో వెయ్యి రూపాయల వరకు క్షీణించాయి. పసిడి ధరలు కొద్ది రోజులుగా ఊగిసలాటలో ఉన్నాయి. రూ.52వేల దిగువ నుండి రూ.48,000 పైన కదలాడుతున్నాయి. పసిడి ధరలు ఇప్పటికీ ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.7500 వరకు తక్కువగా ఉంది.

49,000 దిగువకు పసిడి
నిన్న ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 519.00 (-1.05%) తగ్గి రూ.48,702.00 వద్ద ముగిసింది. రూ.49,088.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,327.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,537.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7500 వరకు తక్కువగా ఉంది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.499.00 (-1.01%) తగ్గి రూ.48,730.00 వద్ద ముగిసింది. రూ.49,130.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,310.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,550.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.1700 డౌన్
సిల్వర్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా భారీగానే తగ్గింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 1,703.00 (-2.55%) తగ్గి రూ.64980.00 వద్ద ముగిసింది. రూ.65,978.00 వద్ద ప్రారంభమై, రూ.66,266.00 వద్ద గరిష్టాన్ని, రూ.64,114.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. రూ.1,658.00 (-2.46%) తగ్గి రూ.65613.00 వద్ద ముగిసింది. రూ.67,026.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,111.00 వద్ద గరిష్టాన్ని, రూ.65145.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1830 డాలర్ల దిగువకు పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 1830 డాలర్ల దిగువకు వచ్చింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ -23.55 (-1.27%) డాలర్లు తగ్గి 1,827.85 డాలర్ల వద్ద ముగిసింది. నిన్నటి సెషన్లో 1,822.20 - 1,856.10 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 15.91% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. ఔన్స్ ధర 0.987 (-3.83%) డాలర్లు తగ్గి 24.815 డాలర్ల వద్ద ముగిసింది. నేటి సెషన్లో 24.615 - 25.855 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 37.08 శాతం పెరిగింది.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications