వడ్డీ రేటుపై ఫెడ్ నిర్ణయానికి ముందు బంగారం ఒత్తిడికి గురవుతోంది. దీంతో స్వల్ప లాభనష్టాల్లో ట్రేడ్ అవుతోంది. జాతీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నేడు (బుధవారం 16, జూన్) స్వల్పంగా పెరిగాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో పది గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47 ఎగిసి రూ.48,471 వద్ద ట్రేడ్ అయింది. గతవారం రూ.49000 క్రాస్ చేసిన గోల్డ్ ఫ్యూచర్స్ నేడు రూ.48,500 దిగువన ట్రేడ్ అయింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.40 వరకు పెరిగి రూ.48,800కు పైన ట్రేడ్ అయింది.
జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.152 పెరిగి రూ.71,400 వద్ద ట్రేడ్ అయింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ,150 ఎగిసి రూ.72,572 వద్ద ట్రేడ్ అయింది. నేడు సిల్వర్ ఫ్యూచర్ పెరిగినప్పటికీ రూ.71500కు దిగువనే ఉంది.

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 4 శాతం మేర లాభపడి 1860 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.095 శాతం ఎగిసి 27.788 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.7800 తక్కువగా ఉంది.
More From GoodReturns

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..



Click it and Unblock the Notifications