బంగారం ధరలు గత కొద్ది రోజులుగా రూ.51,000 స్థాయిలోనే కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోను గోల్డ్ ఫ్యూచర్ ధరలు 1850 డాలర్ల నుండి 1860 డాలర్ల మధ్య కదలాడుతున్నాయి. వెండి ధరలు కూడా రూ.62,000కు పైనే ఉన్నాయి. ఆర్బీఐ ఎంపీసీ సమావేశానికి ముందు మార్కెట్లు అప్రమత్తంగా కదలాయి. వడ్డీ రేట్ల పెంపు ఉంటుందనే కారణంతో బంగారం ధరలు కూడా కాస్త అప్రమత్తంగా ఉన్నాయి. అయితే ద్రవ్యోల్భణ భయాలు, ఇంధన ధరల పెరుగుదల పసిడి పెరుగుదలకు కారణమైంది.
సాయంత్రం గం.8.30 సమయానికి ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.91 పెరిగి రూ.50,961 వద్ద, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.131 ఎగిసి రూ.51,252 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ధరలు జూలై ఫ్యూచర్స్ రూ.63 తగ్గి రూ.62,236 వద్ద సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.45 తగ్గి రూ.62,958 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 1850 డాలర్లకు పైనే ఉన్నాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఈ వార్త రాసే సమయానికి 10 డాలర్లు పెరిగి 1853 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.106 డాలర్లు పెరిగి 22.198 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. పసిడి ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లతో పోలిస్తే 2020 డాలర్లకు పైగా తక్కువగా ఉంది.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు కాస్త శాంతించాయి.. లక్షా యాభై వేల రూపాయల దిగువకు.. మార్చి 21, శనివారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications