బంగారం ధరలు తగ్గాయి. ఓ సమయంలో ఆల్ టైమ్ గరిష్టం రూ.56200కు కేవలం రూ.1700 దూరంలో ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ ఆ తర్వాత దాదాపు రూ.1500 తగ్గింది. ప్రస్తుతం ఆల్ టైమ్ గరిష్టానికి రూ.3400 దూరంలో ఉంది. గతవారంలోనే పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి సమీపానికి చేరుకొని, అంతేస్థాయిలో కిందకు పడిపోయాయి. అయినప్పటికీ పది గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ రూ.52,000కు పైనే ఉంది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.440 తగ్గింది. దీంతో గతవారం రూ.52,800 వద్ద ముగిసింది. ఇక జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.305 తగ్గింది. దీంతో రూ.53,475 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 8.15 డాలర్లు తగ్గి 1992 డాలర్ల స్థాయికి వచ్చింది. పసిడి ధరలు కామెక్స్‌లో గతవారం 2000 డాలర్ల పైకి చేరుకున్నప్పటికీ, చివరకు ఈ స్థాయి దిగువన ముగిశాయి. ఎంసీఎక్స్‌లో పసిడి ధరలు 19 నెలల గరిష్టానికి చేరుకున్న అనంతరం తగ్గాయి.

వెండి ఫ్యూచర్ కూడా తగ్గింది. కానీ రూ.70,000కు పైనే ముగిసింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.225 తగ్గి రూ.70,246, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.172 తగ్గి రూ.71,057 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో 26 డాలర్లకు పైనే క్లోజ్ అయింది. క్రితం సెషన్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.031 డాలర్లు క్షీణించి 26.225 డాలర్ల వద్ద ముగిసింది.
More From GoodReturns

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications