2021-22 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు 33 శాతం పెరిగి, 46.14 బిలియన్ రూపాయలకు చేరుకున్నాయి.ఇది మన కరెన్సీలో దాదాపు రూ.3.45 లక్షల కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం 842 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నది. బంగారం వినియోగంలో చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది.
రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 50 శాతం పెరిగి 39 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారీ బంగారం దిగుమతుల నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు 102.62 బిలియన్ డాలర్లుగా ఉండగా, గత ఆర్థిక సంవత్సరానికి 192.41 బిలియన్ డాలర్లకు చేరింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఎగుమతులు 50 శాతం పెరిగి 39 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారత కరెంట్ ఖాతా లోటు అక్టోబర్-డిసెంబర్ కాలానికి జీడీపీలో 23 బిలియన్ డాలర్లు లేదా 2.7 శాతానికి చేరుకుంది. వ్యాల్యూమ్ పరంగా గోల్డ్ ఇంపోర్ట్స్ ఏప్రిల్ 2021 నుండి ఫిబ్రవరి 2022 వరకు 842.28 టన్నులుగా నమోదయింది.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగారం ధరలు కాస్త శాంతించాయి.. లక్షా యాభై వేల రూపాయల దిగువకు.. మార్చి 21, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఢమాల్.. గ్యాస్ ధరలు హడల్.. గ్లోబల్ మార్కెట్లో అసలేమి జరుగుతోంది..



Click it and Unblock the Notifications