బంగారం ధరలు నేడు (శుక్రవారం, మే 28) క్షీణించాయి. ధరలు వరుసగా మూడో రోజు తగ్గాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో పది గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.131.00 (0.27%) తగ్గి రూ.48450.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,432.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,557.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.48,250.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.141.00 (0.29%) క్షీణించి రూ.49025.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49060.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,172.00 గరిష్టాన్ని, రూ.48,770.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
వెండి ఫ్యూచర్ ధరలు సాయంత్రానికి స్వల్పంగా తగ్గాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.294.00 (0.41%) తగ్గి రూ.71425.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,460.00 వద్ద ప్రారంభమై, రూ.71,529.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.70,576.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.327.00 (0.45%) తగ్గి రూ.72521.00 వద్ద ట్రేడ్ అయింది. 72,601.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.72,644.00 గరిష్టాన్ని, రూ.71,776.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను బంగారం ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. అయితే 1900 డాలర్ల దిగువనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 1.60 (0.08%) డాలర్లు పెరిగి 1,897.10 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,881.90 - 1,900.80 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ తగ్గింది. 0.010 (0.04%) డాలర్లు తగ్గి 27.950 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.483 - 28.012 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: ఐసీఐసీఐ బ్యాంక్లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications