బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో నేడు (ఏప్రిల్ 23, శుక్రవారం) 1775 డాలర్ల వద్ద కదలాడింది. వెండి మాత్రం 26వేల డాలర్లకు పైనే ఉంది. నేటి సాయంత్రం సెషన్‌కు అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో ఫ్యూచర్ గోల్డ్ 5.45 (-0.31%) డాలర్లు క్షీణించి 1776.55 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,769.55 - 1,796.15 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.142 (-0.54%) డాలర్లు పడిపోయి 26.038 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజీలోను పసిడి ధరలు తగ్గాయి. నేటి సాయంత్రం సెషన్‌కు రూ.226.00 (-0.47%) తగ్గి రూ.47546.00 వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో రూ.48,026.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,384.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.8700 తక్కువగా ఉంది.

మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.518.00 (-0.75%) తగ్గి రూ.68700.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,300.00 వద్ద ప్రారంభమై, రూ.69,691.00 గరిష్టాన్ని, రూ.68,333.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.527.00 (-0.75%) తగ్గి రూ.69861.00 వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు



Click it and Unblock the Notifications