For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా తగ్గిన బంగారం ధరలు: పసిడి రూ.500 డౌన్, వెండి రూ.1000 పతనం

|

బంగారం ధరలు నేడు (ఏప్రిల్ 22, గురువారం) భారీగా తగ్గాయి. గత కొద్ది సెషన్లుగా దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో రూ.48,000కు పైనే కదలాడుతున్న పసిడి నేడు తగ్గింది. సాయంత్రం సెషన్ సమయానికి జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.518.00 (-1.07%) తగ్గి రూ.47,710 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ 507.00 (-1.05%) క్షీణించి రూ.47997.00 వద్ద ట్రేడ్ అయింది. ఓ సమయంలో రూ.47,700 దిగువకు వచ్చింది.

సిల్వర్ నిన్న రూ.70వేలకు పైన క్లోజ్ అయింది. నేడు రూ.వెయ్యికి పైగా తగ్గింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,068.00 (-1.52%) క్షీణించి రూ.69,270.00 వద్ద, జూలై ఫ్యూచర్స్ రూ.1,061.00 (-1.49%) తగ్గి రూ.70361.00 వద్దకు పడిపోయింది.

Gold eases further, slips below Rs 47,800 grams

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 12.05 (-0.67%) డాలర్లు తగ్గి 1781.05 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,777.25 - 1,798.00 మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.347 (-1.31%) డాలర్లు క్షీణించి 26.223 డాలర్ల వద్ద ఉంది.

English summary

భారీగా తగ్గిన బంగారం ధరలు: పసిడి రూ.500 డౌన్, వెండి రూ.1000 పతనం | Gold eases further, slips below Rs 47,800 grams

Domestic gold and silver futures slumped on Thursday amid a rebound on Dalal Street as the yellow metal receded from a two-month peak overseas ahead of a policy rate decision by the European Central Bank.
Story first published: Thursday, April 22, 2021, 22:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X