ముంబై: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. ప్రస్తుతానికి ఇది నామమాత్రమే అయినప్పటికీ.. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగే అవకాశాలు లేకపోలేదు. కొద్దిరోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి మళ్లీ పరుగులు పెట్టొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఇంకొద్ది రోజుల్లో శ్రావణమాసం ప్రారంభం కాబోతోన్న నేపథ్యంలో బంగారం ధరల గ్రాఫ్ పైకి ఎగబాకటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

స్వల్పమే అయినా..
ఇవ్వాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 20 గ్రాముల బంగారం ధరలో 10 రూపాయల మేర పెరిగింది. ఇది నామమాత్రమే అయినప్పటికీ.. ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశాలు లేకపోలేదని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 46,570 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50,800 రూపాయలుగా నమోదైంది. మంగళవారం నాటితో పోల్చుకుంటే 10 రూపాయల పెరుగుదల కనిపించిందిందులో.

ముంబైలో..
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు-రూ.46,310, 24 క్యారెట్లు-రూ.50,520లుగా నమోదైంది. ఢిల్లీలో 22 క్యారెట్లు-రూ.46,310, 24 క్యారెట్లు-రూ.50,520, కోల్‌కతలో 22 క్యారెట్లు-రూ.46,310, 24 క్యారెట్లు-రూ.50,520, బెంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,360, 24 క్యారెట్లు-రూ.50,580, హైదరాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,310, 24 క్యారెట్లు-రూ.50,520, తిరువనంతపురంలో 22 క్యారెట్లు-రూ.46,310, 24 క్యారెట్లు-రూ.50,520ల మేర పలుకుతోంది.

అన్ని చోట్లా అర లక్షలకు పైనే..
పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,390, 24 క్యారెట్లు-రూ.50,610ల మేర పలుకుతోంది. వడోదరలో 22 క్యారెట్లు-రూ.46,390, 24 క్యారెట్లు-రూ.50,610, అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు-రూ.46,380, 24 క్యారెట్లు-రూ.50,560, జైపూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,510, 24 క్యారెట్లు-రూ.50,520, లక్నోలో 22 క్యారెట్లు-రూ.46,510, 24 క్యారెట్లు-రూ.50,740, కోయంబత్తూరులో 22 క్యారెట్లు-రూ.46,570, 24 క్యారెట్లు-రూ.50,800ల మేర ఉంటోంది.

విజయవాడలో..
మధురైలో 22 క్యారెట్ల బంగారం ధర10 గ్రాములకు రూ.46,570, 24 క్యారెట్ల రేటు 50,800 రూపాయలుగా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్లు-రూ.46,310, 24 క్యారెట్లు-రూ.50,520, పాట్నాలో 22 క్యారెట్లు-రూ.46,390, 24 క్యారెట్లు-రూ.50,160, నాగ్‌పూర్‌లో 22 క్యారెట్లు-రూ.46,390, 24 క్యారెట్లు-రూ.50,610, చండీగఢ్‌లో 22 క్యారెట్లు-రూ.46,510, 24 క్యారెట్లు-రూ.50,740, సూరత్‌లో 22 క్యారెట్లు-రూ.46,380, 24 క్యారెట్లు-రూ.50,560లుగా నమోదైంది.

విశాఖ బులియన్ మార్కెట్‌లో..
భువనేశ్వర్‌లో 22 క్యారెట్లు-రూ.46,310, 24 క్యారెట్లు-రూ.50,520, మంగళూరులో 22 క్యారెట్లు-రూ.46,360, 24 క్యారెట్లు-రూ.50,580 విశాఖపట్నంలో 22 క్యారెట్లు-రూ.46,310, 24 క్యారెట్లు-రూ.50,520, నాసిక్‌లో 22 క్యారెట్లు-రూ.46,390, 24 క్యారెట్లు-రూ.50,610, మైసూరులో 22 క్యారెట్లు-రూ.46,360, 24 క్యారెట్లు-రూ.50,580ల మేర పలుకుతోంది.
More From GoodReturns

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు



Click it and Unblock the Notifications