బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ వారం ప్రారంభం నుండి పెరుగుతున్న బంగారం ధరల దూకుడు తగ్గడం లేదు. ప్రతిరోజూ పైకి చూస్తున్న బంగారం ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనుగోలు చేయలేని పరిస్థితిని కల్పిస్తున్నాయి. తాజాగా దేశీయంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం మీద 250 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం మీద 280 రూపాయల మేర బంగారం ధర పెరిగింది.
నేడు బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్‌లో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర 56,950 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 62,130 రూపాయలుగా ట్రేడ్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 57,100 రూపాయలుగా, ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 62,280 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతోంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,950 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 62,130 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతోంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 57,000 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 62,180 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, రాజమండ్రి కాకినాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,950 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 62,130 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతోంది. కలకత్తాలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,950 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 62,130 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతోంది.
ఎక్కువగా ఉండే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, మధురై, కోయంబత్తూరు,సేలం, ఈ రోడ్, తిరుచ్చి, తిరునవ్వేలి , తిరుపూర్ లలో గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 57,420 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 62,640 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications