అంతర్జాతీయ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. చైనా ట్రేడ్ డాటా అంచనాల కంటే బెట్టర్‌గా వచ్చిన నేపథ్యంలో ప్రపంచ స్టాక్స్ లాభపడ్డాయి. ఈ ప్రభావం భారత మార్కెట్లపై కూడా ఉండే అవకాశముంది. అలాగే, కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు లాక్ డౌన్ లేదా ఆంక్షలు విధించిన వివిధ దేశాలు ఎత్తివేతలు లేదా సడలింపు దిశగా సాగుతున్నాయి. ఇవి కూడా మార్కెట్ సెంటిమెంటును బలపరిచాయి.
యూరోపియన్ స్టాక్ మార్కెట్లు 0.6 శాతం లాభాలతో ప్రారంభమయ్యాయి. మార్చి 11వ తేదీ తర్వాత మంచి లాభాల్లోకి రావడం ఇదే మొదటిసారి. స్పానిష్ షేర్లు 1.5 శాతం లాభపడ్డాయి. ఇక్కడ ఏప్రిల్ 26వ తేదీ వరకు షాప్స్, బార్లు, ఇతర పబ్లిక్ ప్రాంతాలు మూతబడ్డాయి. అయినప్పటికీ లాభాల్లోకి వచ్చాయి.

డౌజోన్స్, నాస్‌డాక్, S&P 500 ఫ్యూచర్స్ కూడా లాభపడ్డాయి. డౌజోన్స్ షేర్లు 2 శాతం ఎగిశాయి. నాస్‌డాక్ 0.33 శాతం, ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ 3.06 శాతం ఎగిశాయి. భారత మార్కెట్లు గత వారం భారీ లాభాల్లో ముగిశాయి. కానీ ఈ వారం ప్రారంభంలో (సోమవారం) తిరిగి నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ల ఊరట నేపథ్యంలో ఈ ప్రభావం భారత మార్కెట్లపై పడవచ్చు.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications