దిగొస్తోన్న సోనా.. ఆగస్ట్‌లో 50 వేల పైచిలుకు.. మార్చిలో 43 వేలు

బంగారం ధర దిగి వస్తోంది. ఆగస్టులో 10 గ్రాముల బంగారం ధర రూ.50 వేల పైచిలుకు పలికింది. హైయస్ట్‌గా రూ.56,310కి విక్రయించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులతో బంగారం ధర తగ్గింది. శుక్రవారం బంగారం ధర మరింత తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.43 వేలు పలికింది. అంటే ధర 21 శాతం తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర గణనీయంగా తగ్గింది. దీంతో ఔన్స్ ధర 1700 అమెరికా డాలర్లకు చేరింది. 9 నెలల కనిష్ట స్థాయికి బంగారం ధర చేరింది. ఇదీ ఆగస్టులో 2010 డాలర్లుగా ఉండేది. దాదాపు 15 శాతం తగ్గింది. బాండ్ల దిగుబడి వల్ల బంగారం ధర తగ్గుతూ వస్తోంది.

From peak of Rs 56,000 in August, gold plunges to near Rs 43,000

దేశంలో బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్ల ధర ఆధారంగా తగ్గుతూ వస్తోంది. రుపాయితో డాలర్ మారకం విలువ ఆధారంగా ధర దిగి వచ్చింది. గత కొద్దీ రోజుల నుంచి డాలర్‌తో రుపీ విలువ 73 రూపాయలుగా ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+