భారీగా పెరిగిన ఫారెక్స్ నిల్వలు, 581 బిలియన్ డాలర్లు క్రాస్
భారత ఫారెక్స్ నిల్వలు రికార్డ్‌స్థాయికి చేరుకున్నాయి. డిసెంబర్ 18తో ముగిసిన వారంలో 2.563 బిలియన్ డాలర్లు పెరిగి 581.131 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతకుముందు వారం 778 మిలియన్ డాలర్లు తగ్గి 578.568 బిలియన్ డాలర్లుగా నమోదయింది.
గతవారం రికార్డ్ స్థాయిలో పెరగడానికి ఫారెన్ కరెన్సీ అసెట్స్(FCAs) ప్రధాన కారణం. FCAs 1.382 బిలియన్ డాలర్లు పెరిగి 537.727 బిలియన్ డాలర్లుగా నమోదయినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీక్లీ డేటా వెల్లడిస్తోంది.

బంగారం నిల్వలు 1.008 బిలియన్ డాలర్లు పెరిగి డిసెంబర్ 18తో ముగిసిన వారానకి 37.020 బిలియన్ డాలర్లుగా నమోదయింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 12 మిలియన్ డాలర్లు పెరిగి 1.515 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఐఎంఎఫ్‌లో భారత రిజర్వ్ స్థాయి 160 మిలియన్లు పెరిగి 4.870 బిలియన్ డాలర్లుగా ఉంది.
More From GoodReturns

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications