ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రాత్రి రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు (మే 13) మీడియాకు వివరించారు. సమాజంలోని వివిధ వర్గాలతో చర్చించాక విజన్ రూపొందించినట్లు చెప్పారు. ప్యాకేజీలో భాగంగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFCs), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (HFCs), మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ (MFIs)కు రూ.30,000 కోట్లు ప్రకటించారు.
రూ.45,000 కోట్ల విలువైన పాక్షిక క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని పొడిగించినట్లు తెలిపారు. దీని కింద రుణపత్రాలలో మొదటి 20 శాతం నష్టాన్ని ప్రభుత్వం భరిస్తుంది. AA, అంతకంటే తక్కువ రేట్, అన్‌రేటెడ్ పేపర్స్ ఈ పెట్టుబడికి అర్హత పొందుతాయని తెలిపారు.

ఎంఎస్ఎంఈలకు కూడా ఈ సందర్భంగా భారీ ఊరట కల్పించారు. ఎంఎస్ఎంఈలకు 12 నెలల మారటోరియంతో రూ.3 లక్షల కేటాయించినట్లు తెలిపారు. నాలుగేళ్ల కాలపరిమితి ఉంటుందని తెలిపారు. తద్వారా ఎంఎస్ఎంఈ ఉద్యోగులకు భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈలలో ఈక్విటీ పెట్టుబడుల కోసం రూ.50వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఉత్పత్తి సామర్థ్యం కోసం రూ.10వేల కోట్లు కేటాయించారు. శక్తి, సామర్థ్యం, ఉన్న ఎంఎస్ఎంఈలతో పాటు ఎన్పీఏ ముప్పు ఎదుర్కొనే సంస్థలు కూడా దీనిని ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. అలాగే రూ.200 కోట్లలోపు కొనుగోళ్లకు గ్లోబల్ టెండర్స్ అవకాశం లేదని తెలిపారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications