భారత్‌లో వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్భణం FY23 చివరి నాటికి 4.6 శాతం, FY24లో చివరినాటికి 5 శాతంగా అంచనా వేస్తోంది ఫిచ్ రేటింగ్స్. ఫిచ్ రేటింగ్స్ ప్రకారం ఆర్బీఐ ద్వారా ద్రవ్య విధానం సాధారణీకరణ ఇప్పటి వరకు చాలా నిస్సారంగా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 180 బేసిస్ పాయింట్లను తగ్గించి 8.5 శాతానికి సవరించింది. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఉంటుందని పేర్కొంది.
అయితే FY22కి రేటింగ్స్ ఏజెన్సీ డిసెంబర్ అంచనా కంటే 8.7 శాతానికి 60 బేసిస్ పాయింట్లను పెంచింది. భారత ఆర్థిక వ్యవస్థ ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం గత కరోనా వేవ్స్ కంటే తక్కువగా ఉండటంతో FY22 జీడీపీ వృద్ధి అంచనాలను పెంచింది ఫిచ్. ఆర్బీఐ FY23 అంచనాల కంటే ఫిచ్ రేటింగ అంచనాయే ఎక్కువగా ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 7.8 శాతం పెరుగుతుందని కేంద్ర బ్యాంకు భావిస్తోంది. ఈ సంవత్సరం వృద్ధి రేటును 8.9 శాతంగా పేర్కొంది.

2022 క్యాలెండర్ ఏడాదిలో ప్రపంచ వృద్ధి 4.2 శాతం నుండి 3.5 శాతానికి తగ్గించింది. అదే సమయంలో భారత్ వచ్చే ఏడాది వృద్ధి రేటు అంచనాల్లో కోత విధించింది. గ్లోబల్ ఎకానమీ కూడా 2023 క్యాలెండర్ ఏడాదిలో 2.8 శాతం తక్కువ రేటుతో వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. అంతకుముందు దీనిని 3 శాతంగా పేర్కొంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications