investments: ముగింపు దశకు వచ్చిన 2023లో దేశ ఆర్థిక వ్యవస్థ వండర్స్ సృష్టించింది. వివిధ అంతర్జాతీయ సంస్థలు సైతం భారత వృద్ధిని ప్రశంసించాయి. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ సత్ఫలితాలను ఇచ్చింది. అయితే ఇదే జోరు 2024లోనూ కొనసాగాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రం ఈ విషయంలో బ్యాడ్ న్యూస్ చెప్పింది. మాంద్యం భయాలు 2024లో కనిపించవచ్చని పేర్కొంది. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఆహారం మరియు ఇంధన ధరలు పెరుగుతున్నట్లు గుర్తుచేసింది. ప్రస్తుత అనిశ్చితి నేపథ్యంలో మాంద్యం హెచ్చరికలు జారీ చేసింది. ద్రవ్యోల్బణం పట్ల ప్రభుత్వం సహా RBI హై అలర్ట్‌లో ఉన్నట్లు స్పష్టం చేసింది.

అక్టోబర్ 2023 గ్లోబ్ ట్రేడ్ ఔట్ లుక్ మరియు గణాంకాల ప్రకారం ప్రపంచ వాణిజ్య పరిమాణం క్షీణించే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా
దేశీయంగానూ దిగుమతుల్లో పెరుగుదల, ఎగుమతుల్లో తగ్గుదల నమోదవుతున్నట్లు కేంద్రం తెలిపింది. తద్వారా రికార్డు స్థాయిలో వాణిజ్య లోటు నెలకొన్నట్లు స్పష్టం చేసింది. విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్స్(FPI)లో సానుకూల ఇన్‌ప్లోలు రూపాయి అస్థిరత నియంత్రణకు ఎంతగానో ఉపకరించినట్లు వెల్లడించింది.
ఈ ఔట్‌లుక్‌ని దృష్టిలో పెట్టుకుని ఫైనాన్షియల్ ఎడ్వైజర్స్ పెట్టుబడిదారులకు పలు సూచనలు చేస్తున్నారు. మాంద్యం ముంచుకొస్తున్న వేళ అతిగా ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదంటున్నారు. ఎమర్జెన్సీ ఫండ్, ఖర్చుల్లో కోతలు, అదనపు ఆదాయ మార్గాలు వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు. ఈ సమయంలో జాబ్ మారే ఆలోచనలు పెట్టుకోవద్దని, సాధ్యమైనంత త్వరగా కొలువులో చేరేందుకు ప్రయత్నించాలని సలహా ఇస్తున్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications