న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న భారతీయుల ఖాతాల వివరాలు సమాచార హక్కు చట్టం కింద ఇవ్వలేమని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన బ్లాక్ మనీ వివరాలు కూడా ఇవ్వలేమని తెలిపింది. గోప్యంగా ఉంచాలన్న నిబంధనతో స్విట్జర్లాండుతో కుదిరిన ఒప్పందం నేపథ్యంలో ఈ వివరాలు ఇవ్వలేమని చెప్పింది. పీటీఐకి చెందిన రిపోర్టర్ ఆర్టీఐ కింద దర్యాఫ్తు చేసుకున్నారు.
రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సంబంధిత సమాచారం గోప్యంగా ఉంచాల్సి ఉందని తెలిపింది. కాబట్ట పన్ను సంబంధిత వివరాలు, ఇతర దేశ ప్రభుత్వాల నుంచి వచ్చిన వివరాలు ఆర్టీఐలోని 8 (1) (a) and 8 (1) (f) కింద మినహాయింపు ఉందని పేర్కొంది.

స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం తెప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురి పేర్లు స్విస్ బ్యాంకు నుంచి భారత ప్రభుత్వానికి అందాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో అక్కడి ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ నుంచి తొలి విడత సమాచారం భారత్కు చేరింది. ఇందులో ఎక్కువగా క్లోజ్ అయిన ఖాతాల సమాచారమే ఉంది.
More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications