రిలయన్స్ డిజిటల్‌లో ఫెస్టివెల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్
రిలయన్స్ డిజిటల్ 'ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్'తో మరోసారి అదిరిపోయే ఆఫర్లతో ముందుకు వచ్చింది. కస్టమర్స్ విస్తృత శ్రేణిలోని ఎలక్ట్రానిక్స్‌పై సాటిలేని డీల్స్ పొందవచ్చు. హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ పైన 10% క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్, ఆన్‌లైన్‌లో సులభమైన ఈఎంఐ సౌకర్యం ఉంది. స్టోర్స్‌లో షాపింగ్ చేస్తే సిటి బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ / డెబిట్ కార్డ్స్ మీద రూ. 2500/- వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందవచ్చు. ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ నుండి కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్స్ పొందవచ్చు. www.reliancedigital.in వద్ద ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేవారు సిటి బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్స్ మీద ప్రత్యేకమైన 15% క్యాష్ బ్యాక్ పొందవచ్చు. రిలయన్స్ డిజిటల్ నుండి పండుగ బహుమతిగా రూ.1000 వరకు విలువైన ఎజియో, రిలయన్స్ ట్రెండ్ వోచర్లు పొందుతారు. ఈ సేల్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నవంబర్ 16వ తేదీ వరకు ఉంటాయి.
మొబైల్ ఫోన్స్ సహా అన్ని కేటగిరీల్లో ఆసక్తికరమైన ఆఫర్స్ ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ S20 ఇప్పుడు రూ.47,999/కు వస్తోంది. ఇది 32% తగ్గింపు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుపై రూ.1500 వరకు క్యాష్ బ్యాక్ (కండిషన్స్ అప్లై) సహా అనేక ఆకర్షణీయ ఆఫర్లు ఉన్నాయి. కస్టమర్లు లేటెస్ట్ యాపిల్ ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో ప్రీ-బుక్ చేసుకోవచ్చు. వన్ ప్లస్, ఒప్పో, వివో పైన తాజా ఆఫర్లు ఉన్నాయి.

ఈ పండుగ సీజన్‌లో ప్రొడక్టివిటీని బూస్ట్ చేయాలని అనుకునే వారు, రూ.18,999/-ధరలో రెండు సంవత్సరాల వారంటీతో పాటు రూ.6,800విలువైన అదనపు ప్రయోజనాలతో లభించే ఆసుస్ థిన్ & లైట్ ల్యాప్ టాప్‌ను కొనుగోలు చేయవచ్చు. శామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్లెట్స్‌పై ఆకర్షణీయమైన డీల్ రూ.33,999తో ట్యాబ్ S5E సూపర్ AMOLED డిస్‌ప్లే WiFi ప్లస్ LTE, రూ.21,999 ధరలో ట్యాబ్ A7 Wifi ప్లస్ LTE, అల్ట్రా స్మూత్ 120hz డిస్‌ప్లే కలిగిన ట్యాబ్ S7 ఎక్స్ క్లూజివ్ డీల్ రూ.55,999, కీ బోర్డ్ కవర్స్ పైన స్పెషల్ ఆఫర్లతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుల మీద క్యాష్ బ్యాక్ ఉంది. ఇవే కాకుండా మరెన్నో ఆఫర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications