ఫేక్ న్యూస్, సందేశాలు, ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది. తాజాగా, ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ సంస్థ రూ.80,000 బహుమతి ఇస్తోందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇది ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. ఇలాంటి మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది.
ఈపీఎఫ్ఓ కస్టమర్లకు సూపర్ ఆఫర్ అని, ఇది కేవలం 1990 నుంచి 2019 మధ్యకాలంలో పని చేసిన వారికి మాత్రమే వర్తిస్తుందని, దానిని పొందాలంటే కింద ఇచ్చిన లింక్‌లో మీ వివరాలు తెలియజేయాలని వాట్సాప్ మెసేజ్ వైరల్ అవుతోంది. ఖాతాదారులకు రూ.80వేలు బహుమతి ఇస్తోందని ఆ ఫేక్ సందేశంలో ఉంది. అయితే తాము ఎలాంటి ఆఫర్లు అందించడంలేదని ఈపీఎఫ్ఓ తెలిపింది.

దీనిపై పలువురు ఈపీఎఫ్ఓకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ప్రావిడెంట్ సంస్థ ఇది ఫేక్ న్యూస్ అని, ఇలాంటి వదంతులు నమ్మవద్దని తెలిపింది. ఈపీఎఫ్ఓ పేరుతో వచ్చే నకిలీ కాల్స్, సందేశాలకు స్పందించరాదని ఖాతాదారులకు సూచించింది. ఇలాంటి మెసేజ్ 2018లోను వైరల్ అయింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications