For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Dhanteras Gold Rate: పండుగకు ముందు స్థిరంగా బంగారం ధరలు

|

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో రూ.47,800కు పైన, అంతర్జాతీయ మార్కెట్లో 1790 డాలర్లకు పైన కదలాడుతోంది. ఫ్యూచర్ గోల్డ్ చాలా రోజులుగా దాదాపు ఈ స్థాయిలోనే కదలాడుతున్నాయి. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ప్రారంభ సెషన్‌లో రూ.76.00 (-0.16%) తగ్గి రూ.47827.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.57.00 (-0.12%) క్షీణించి రూ.47908.00 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ -1.65 (-0.09%) డాలర్లు క్షీణించి 1,794.15 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌లో 1,790.45 - 1,794.65 డాలర్ల మధ్య కదలాడింది. 52 వారాల కనిష్టం 1677.90 డాలర్లు, గరిష్టం 1978.40 డాలర్లు.

క్రితం సెషన్‌లో బంగారం

క్రితం సెషన్‌లో బంగారం

క్రితం సెషన్‌లో ఎంసీఎక్స్‌లో బంగారం ధరలు పెరిగాయి. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.234.00 (0.49%) పెరిగి రూ.47869.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.287.00 (0.60%) లాభపడి రూ.47942.00 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ చివరి సెషన్‌లో 1,795.80 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. బంగారం ఏడాదిలో దాదాపు 6 శాతం క్షీణించింది. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.8300 తక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఆల్ టైమ్ గరిష్టం 2072 డాలర్లతో పోలిస్తే 280 డాలర్లు తక్కువ వద్ద ముగిసింది.

వెండి ధరలు

వెండి ధరలు

వెండి ధరలు నేడు (మంగళవారం, నవంబర్ 2) స్వల్పంగా క్షీణించాయి. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.147.00 (-0.23%) క్షీణించి రూ.64644.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.124.00 (-0.19%) నష్టపోయి రూ.65384.00 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.028 (-0.12%) డాలర్లు క్షీణించి 24.045 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టంతో రూ.14000 తక్కువగా ఉంది.

వివిధ నగరాల్లో ధరలు

వివిధ నగరాల్లో ధరలు

వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి చెన్నైలో రూ.45,010,

10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ముంబైలో రూ.46,740,

10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ఢిల్లీలో రూ.46,850,

10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి కోల్‌కతాలో రూ.47,150,

10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి బెంగళూరులో రూ.44,700,

10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి హైదరాబాద్‌లో రూ.44,700,

10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి పుణేలో రూ.46,050,

10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి అహ్మదాబాద్‌లో రూ.45,900.

English summary

Dhanteras Gold Rate: పండుగకు ముందు స్థిరంగా బంగారం ధరలు | Dhanteras Gold Rate: Here are price before buying during festival

In the international market, spot gold dropped by 0.2 per cent at USD 1,789.58 per ounce, the US gold futures fell by 0.2 per cent to USD 1,791.50.
Story first published: Tuesday, November 2, 2021, 10:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X